Telugu Lyrics
ఓం నమో నమో నటరాజ
పార్వతీ పతి నటరాజ
పరమేశ్వరా నటరాజ
ఓం నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
శంకరా భుజంగాధర
శంకర కరుణాకర
కంకణధర కపాలధర
శివశంకర నటరాజ
శంకరా భుజంగాధర
శంకర కరుణాకర
కంకణధర కపాలధర
శివశంకర నటరాజ
ఓం నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
నృత్య శాస్త్రానికి నిధివని
నవరసాలకు అధిపతివని
నటరాజ భువన విఖ్యాత
నాట్య విద్యా గురువని
నృత్య శాస్త్రానికి నిధివని
నవరసాలకు అధిపతివని
నటరాజ భువన విఖ్యాత
నాట్య విద్యా గురువని
ఓం నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
త్రిపుర సంహార త్రిపురార
త్రిలోచన త్రికాలజ్ఞాన
త్రిశూలధర రుద్రేశ్వర
త్రిమూర్తి స్వరూపా నటరాజ
త్రిపుర సంహార త్రిపురార
త్రిలోచన త్రికాలజ్ఞాన
త్రిశూలధర రుద్రేశ్వర
త్రిమూర్తి స్వరూపా నటరాజ
ఓం నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
English Lyrics / Transliteration
Om Namo Namo Nataraja
Parvati Pati Nataraja
Parameshwara Nataraja
Om Namo Namo Nataraja
Om Namo Namo Nataraja
Shankara Bhujangaadhara
Shankara Karunaakara
Kankanaadhara Kapalaadhara
Shivashankara Nataraja
Shankara Bhujangaadhara
Shankara Karunaakara
Kankanaadhara Kapalaadhara
Shivashankara Nataraja
Om Namo Namo Nataraja
Om Namo Namo Nataraja
Nruthya Shaastraaniki Nidhivani
Navarasalaku Adhipativani
Nataraja Bhuvana Vikhyata
Naatya Vidyaa Guruvani
Nruthya Shaastraaniki Nidhivani
Navarasalaku Adhipativani
Nataraja Bhuvana Vikhyata
Naatya Vidyaa Guruvani
Om Namo Namo Nataraja
Om Namo Namo Nataraja
Tripura Samhaara Tripuraara
Trilochana Trikalajnaana
Trishuladhara Rudreshwara
Trimurthi Swaroopa Nataraja
Tripura Samhaara Tripuraara
Trilochana Trikalajnaana
Trishuladhara Rudreshwara
Trimurthi Swaroopa Nataraja
Om Namo Namo Nataraja
Om Namo Namo Nataraja