Telugu Lyrics
లేడు సుమ లేడు సుమ
ఈడెవడో చూడండమ్మ
ఆడెవడో చూడండమ్మ
ఏడెవడో చూడండమ్మ
కాడెవడో చూడండమ్మ
అందరిలో అందమున్న
అదిరేటి వయ్యారమున్న
ఎంతో కమ్మగనుండే
ఆ అందగాని కోసమె
లేడు సుమ లేడు సుమ
లేడు సుమ లేడు సుమ
పలికెటి మాటల్లోన
పలుకు తేనె జాలువారు
నడిచేటి నడకలోన
నవ రసాలు చిందువారు
కళ్ళల్లో కలకలము
కలత నిద్ర పోయెగా
నవ్వుల్లో నవజీవనం
నావ దరి చేరెగా
మొగవారి గుండె లోతు
మురిపింప చేసేవాడే
చిలిపి చూపు చాలు
చితినెత్తినేసేవాడే
అదిరేటి వయ్యారమున్న
ఎంతో కమ్మగనుండే
ఆ అందగాని కోసమె
లేడు సుమ లేడు సుమ
లేడు సుమ లేడు సుమ
పచ్చని పైరు లోన
పరువాల కోయిలమ్మ
కొత్త రేయి లోన
కమ్మని కలల రాణి
రేయి రేయి అంతా
వీరి వలపు కథలే
పగలు పగలు అంత
వీరి వగపు కథలే
మగవారి మనసు దోచె
మధుర గానమ్మతడు
కన్నె వారి కంట
కనువిందు చేస్తునాడు
అదిరేటి వయ్యారమున్న
ఎంతో కమ్మగనుండే
ఆ అందగాని కోసమె
లేడు సుమ లేడు సుమ
లేడు సుమ లేడు సుమ
English Lyrics / Transliteration
Ledu suma ledu suma
Eedevado choodandamma
Aadevedo choodandamma
Edevedo choodandamma
Kaadevedo choodandamma
Andarilo andamunna
Adireti vayyaramunna
Entho kammaganunde
Aa andagaani kosame
Ledu suma ledu suma
Ledu suma ledu suma
Paliketi maatallona
Paluku tene jaaluvaaru
Nadicheti nadakalona
Nava rasaalu chinduvaaru
Kallallo kalakamu
Kalata nidra poyega
Navvullo navajeevanam
Naava dari cherega
Mogavaari gunde lothu
Muripimpa chesevaade
Chilipi choopu chaalu
Chitinetthinesevaade
Adireti vayyaramunna
Entho kammaganunde
Aa andagaani kosame
Ledu suma ledu suma
Ledu suma ledu suma
Pachani pairu lona
Paruvaala koyilamma
Kotha reyi lona
Kammani kalala raani
Reyi reyi anthaa
Veeri valapu kathale
Pagalu pagalu antha
Veeri vagapu kathale
Magavaari manasu doche
Madhura gaanamathadu
Kanne vaari kanta
Kanuvindu chesthunaadu
Adireti vayyaramunna
Entho kammaganunde
Aa andagaani kosame
Ledu suma ledu suma
Ledu suma ledu suma