Telugu Lyrics
జగముల దయగల జగదీశ్వర
జగముల దయగల జగదీశ్వర
పరమ పురుష నీవే
వరద సన్నుత మూర్తి నీవే
జగముల దయగల జగదీశ్వర
పదివేల దీపకాంతులకు
నిన్ను పోలిక కనగ లెవ్వరు
పదివేల దీపకాంతులకు
నిన్ను పోలిక కనగ లెవ్వరు
దివ్య మంగళ రూపం
అంధకార నివారణ నిత్యం
దివ్య మంగళ రూపం
అంధకార నివారణ నిత్యం
జగముల దయగల జగదీశ్వర
మునిజన వినుత గుణశాలి
మునిజన వినుత గుణశాలి
ముకుందా గతి నీవే
ముకుందా గతి నీవే
వరద సన్నుత మూర్తి నీవే
జగముల దయగల జగదీశ్వర
English Lyrics / Transliteration
Jagamula dayagala Jagadeeshwara
Jagamula dayagala Jagadeeshwara
Parama purusha neeve
Varada sannutha murthi neeve
Jagamula dayagala Jagadeeshwara
Padiveladi pa deepa kanthulaku
Ninnu polika kanaga levvaru
Padiveladi pa deepa kanthulaku
Ninnu polika kanaga levvaru
Divya mangala roopam
Andhakara nivarana nityam
Divya mangala roopam
Andhakara nivarana nityam
Jagamula dayagala Jagadeeshwara
Muni jana vinutha gunashali
Muni jana vinutha gunashali
Mukunda gathi neeve
Mukunda gathi neeve
Varada sannutha murthi neeve
Jagamula dayagala Jagadeeshwara