Telugu Lyrics
మదిలోన ఏదో అల్లకల్లోలం
యెందుకో నేడు రాజా యెందుకో నేడు రాజా
మదిలోన ఏదో అల్లకల్లోలం
నీకోసం నేడు రాజా నీకోసం నేడు రాజా
నయనాన ఏదో నవ్య ప్రణయం
నీకోసం నేడు రాజా నీకోసం నేడు రాజా
నయనాన ఏదో నవ్య ప్రణయం
యెందుకో నేడు రాజా యెందుకో నేడు రాజా
మదిలోన ఏదో అల్లకల్లోలం
వయసున తేలిపోయి
వెన్నెల నదిలో తేలిపోయి
మమతల అలలలో
మునిగిపోవాలి నదిలో
వయసున తేలిపోయి
వెన్నెల నదిలో తేలిపోయి
మమతల అలలలో
మునిగిపోవాలి నదిలో
ఆమనిలొన సరిగమ
పలికినదెందుకో
యెందుకో నేడు రాజా యెందుకో నేడు రాజా
మదిలోన ఏదో అల్లకల్లోలం
తనువున నిండిపోయి
తెమ్మెరల తొడిగిపోయి
గంధపు అలలలో
కరిగీపోవాలి ఒడిలో
తనువున నిండిపోయి
తెమ్మెరల తొడిగిపోయి
గంధపు అలలలో
కరిగీపోవాలి ఒడిలో
యౌవనానా మధువు
పొంగినదెందుకో
నీకోసం నేడు రాజా నీకోసం నేడు రాజా
నయనాన ఏదో నవ్య ప్రణయం
యెందుకో నేడు రాజా యెందుకో నేడు రాజా
మదిలోన ఏదో అల్లకల్లోలం
English Lyrics / Transliteration
Madilona Edo Allakallolam
Yenduko Nedu Raja Yenduko Nedu Raja
Madilona Edo Allakallolam
Neekosam Nedu Raja Neekosam Nedu Raja
Nayanana Edo Navya Pranayamm
Neekosam Nedu Raja Neekosam Nedu Raja
Nayanana Edo Navya Pranayamm
Yenduko Nedu Raja Yenduko Nedu Raja
Madilona Edo Allakallolam
Vayusuna Telipoyi
Vennela Nadilo Telipoyi
Mamathala Alalalo
Munigipovali Nadilo
Vayusuna Telipoyi
Vennela Nadilo Telipoyi
Mamathala Alalalo
Munigipovali Nadilo
Aamanilona Sarigama
Palikinadenduko
Yenduko Nedu Raja Yenduko Nedu Raja
Madilona Edo Allakallolam
Tanuvuna Nindipoyi
Temmerala Todigipoyi
Gandhapu Alalalo
Karigeepovali Odilo
Tanuvuna Nindipoyi
Temmerala Todigipoyi
Gandhapu Alalalo
Karigeepovali Odilo
Yauvanana Madhu
Ponginadenduko
Neekosam Nedu Raja Neekosam Nedu Raja
Nayanana Edo Navya Pranayamm
Yenduko Nedu Raja Yenduko Nedu Raja
Madilona Edo Allakallolam