Telugu Lyrics
అందాల రూపము
అమృతధార కాంతులెన్నో
పలికే మధుర గీతి వినర ఓ చెలియలు
అందాల రూపము
అమృతధార కాంతులెన్నో
పలికే మధుర గీతి వినర ఓ చెలియలు
అందాల రూపము
చిరునవ్వు తేనెలూరు
చిరునవ్వు తేనెలూరు
ఆ కన్నులే రవి కిరణాలు
ఆ కన్నులే రవి కిరణాలు
కొత్త వసంతాలు రమ్మనే
ఆహా కొత్త వసంతాలు రమ్మనే
అందాల రూపము
అమృతధార కాంతులెన్నో
పలికే మధుర గీతి వినర ఓ చెలియలు
అందాల రూపము
చూపులతోనే మాటలు
చూపులతోనే మాటలు
ఆ పెదవులే బంగరు రేకులు
ఆ పెదవులే బంగరు రేకులు
పూసే పున్నమలు రాయనే
ఆహా పూసే పున్నమలు రాయనే
అందాల రూపము
అమృతధార కాంతులెన్నో
పలికే మధుర గీతి వినర ఓ చెలియలు
అందాల రూపము
English Lyrics / Transliteration
Amrutha dhara kanthulEnno
PalikE madhura geethi vinara O cheliyalu
A andala roopamu
Amrutha dhara kanthulEnno
PalikE madhura geethi vinara O cheliyalu
A andala roopamu
Chirunavvu thEnElUru
Chirunavvu thEnElUru
Aa kannulE ravi kiraNaalu
Aa kannulE ravi kiraNaalu
Kotha vasanthaalu rammanE
Aaha kotha vasanthaalu rammanE
A andala roopamu
Amrutha dhara kanthulEnno
PalikE madhura geethi vinara O cheliyalu
A andala roopamu
ChoopulathOnE maatlu
ChoopulathOnE maatlu
Aa pedavulE bangaru rEkulu
Aa pedavulE bangaru rEkulu
PoosE punnamalu raayanE
Aaha poosE punnamalu raayanE
A andala roopamu
Amrutha dhara kanthulEnno
PalikE madhura geethi vinara O cheliyalu
A andala roopamu