Telugu Lyrics
మది ఉయ్యాల లోగిట
అందాల కోయిల పాడెను రాగాల
ఆమని నాట్యం చేయెను
మది ఉయ్యాల లోగిట
మది ఉయ్యాల లోగిట
అందాల కోయిల పాడెను రాగాల
ఆమని నాట్యం చేయెను
మది ఉయ్యాల లోగిట
వెన్నెల చిలికెను పాల వెల్లువ
కొమ్మల నవ్వెను పూవుల తలపుల
వెన్నెల చిలికెను పాల వెల్లువ
కొమ్మల నవ్వెను పూవుల తలపుల
పసిడి కిరణాలు
పసిడి కిరణాలు
పులకించెను
పసిడి కిరణాలు పులకించెను
వెలవెల బోయెను
మది ఉయ్యాల లోగిట
మది ఉయ్యాల లోగిట
అందాల కోయిల పాడెను రాగాల
ఆమని నాట్యం చేయెను
మది ఉయ్యాల లోగిట
హాయిగ తిరిగెను తెల్లని మబ్బు
పైపైకి సాగెను తేనె లొలుకు
హాయిగ తిరిగెను తెల్లని మబ్బు
పైపైకి సాగెను తేనె లొలుకు
పైపైకి సాగెను
పైపైకి సాగెను
నడి రాతిరి
పైపైకి సాగెను నడి రాతిరి
అందాల
మది ఉయ్యాల లోగిట
మది ఉయ్యాల లోగిట
అందాల కోయిల పాడెను రాగాల
ఆమని నాట్యం చేయెను
మది ఉయ్యాల లోగిట
English Lyrics / Transliteration
Madhi uyyala logita
Andala koyila paadenu raagaala
Aamani naatyam cheyenu
Madhi uyyala logita
Madhi uyyala logita
Andala koyila paadenu raagaala
Aamani naatyam cheyenu
Madhi uyyala logita
Vennela chilukenu paala veluva
Kommala navvenu poovula talapula
Vennela chilukenu paala veluva
Kommala navvenu poovula talapula
Pasidi kiranaalu
Pasidi kiranaalu
Pulakinchenu
Pasidi kiranaalu pulakinchenu
Velavela boyenu
Madhi uyyala logita
Madhi uyyala logita
Andala koyila paadenu raagaala
Aamani naatyam cheyenu
Madhi uyyala logita
Haayiga thirigenu tellani mabbu
Paipaiki saagenu thene loluku
Haayiga thirigenu tellani mabbu
Paipaiki saagenu thene loluku
Paipaiki saagenu
Paipaiki saagenu
Nadi raatiri
Paipaiki saagenu nadi raatiri
Andala
Madhi uyyala logita
Madhi uyyala logita
Andala koyila paadenu raagaala
Aamani naatyam cheyenu
Madhi uyyala logita