Telugu Lyrics
ఎదురొచ్చేదెవ్వరో నీ
మనసెంతో హాయి
మెచ్చిన దారినె నడచి
వెళ్ళొయ్ వెళ్ళొయ్ వెళ్ళొయ్
ముద్దులొయ్ వయ్ ముద్దులొయ్
ఎదురొచ్చేదెవ్వరో నీ
మనసెంతో హాయి
మెచ్చిన దారినె నడచి
వెళ్ళొయ్ వెళ్ళొయ్ వెళ్ళొయ్
మొన్నటి చందమామ
మాయమయ్యిందా
నేటి వెన్నెలలో
నిదురొచ్చిందా
మొన్నటి చందమామ
మాయమయ్యిందా
నేటి వెన్నెలలో
నిదురొచ్చిందా
ఏది కథ నువ్వడుగు
ఏది నిజమొ
తెలిసి పారినా
మాటల తీరు
ముద్దులొయ్ వయ్ ముద్దులొయ్
ఎదురొచ్చేదెవ్వరో నీ
మనసెంతో హాయి
మెచ్చిన దారినె నడచి
వెళ్ళొయ్ వెళ్ళొయ్ వెళ్ళొయ్
పలికె పదాలన్ని
పాటలయ్యాయా
తగిలే నవ్వులన్నీ
కమ్మగ ఉన్నాయా
పలికె పదాలన్ని
పాటలయ్యాయా
తగిలే నవ్వులన్నీ
కమ్మగ ఉన్నాయా
ఏది పాడు నువ్వాడు
ఏది ఆటొ
తెలిసి కదిలే
అడుగుల తీరు
ముద్దులొయ్ వయ్ ముద్దులొయ్
ఎదురొచ్చేదెవ్వరో నీ
మనసెంతో హాయి
మెచ్చిన దారినె నడచి
వెళ్ళొయ్ వెళ్ళొయ్ వెళ్ళొయ్
English Lyrics / Transliteration
Edurochedevvaro nee
Manasento haayi
Mechhina daarine nadachi
Velloy velloy velloy
Mudduloy vay mudduloy
Edurochedevvaro nee
Manasento haayi
Mechhina daarine nadachi
Velloy velloy velloy
Monnati chandhamaama
Maayamayyindhaa
Neti vennelalo
Nidurochhindhaa
Monnati chandhamaama
Maayamayyindhaa
Neti vennelalo
Nidurochhindhaa
Edhi katha nuvvadugu
Edhi nijamo
Thelisi paarina
Maatala theeru
Mudduloy vay mudduloy
Edurochedevvaro nee
Manasento haayi
Mechhina daarine nadachi
Velloy velloy velloy
Palike padaalanni
Paatalayyayaa
Thagile navvulanni
Kammaga unnaayaa
Palike padaalanni
Paatalayyayaa
Thagile navvulanni
Kammaga unnaayaa
Edhi paadu nuvvaadu
Edhi aatato
Thelisi kadilley
Adugula theeru
Mudduloy vay mudduloy
Edurochedevvaro nee
Manasento haayi
Mechhina daarine nadachi
Velloy velloy velloy