Telugu Lyrics
ఏడు లోకాల ఏక రాణి
మాతో పంచుకో ఓహో రాణి
మైమరపించే మేలి రాణి
కాలం మారినా కరుణ తరగని
కల్మషం ఎరుగని కమ్మని
కన్నె కలువ రేకులకు
సరిసాటి నవ్వే రాణి
నవ్వుల పూవనమా
నవ వసంతాల జాబిలమా
నిండైన నీ రూపం
ఏ నాటికో మా సొంతం
బంగారు బొమ్మా
పై మెరుగులన్నీ కాసేపేగా
నిజమైన నీ మేలు
ఎన్నెన్నో జన్మలకూ
నీ తీపి పలుకులు
మధుర గానాలు
ఆ తీరని కోరికలు
ఈ తీరని కలలు
English Lyrics / Transliteration
Edu lokala eka raani
Maatho panchuko oho raani
Maimaripinche meli raani
Kaalam maarina karuna taragani
Kalmasham erugani kammani
Kanne kaluva rekulaku
Sarisati navve raani
Navvula poovanama
Nava vasanthaala jaabilama
Nindaina nee roopam
E naatiko maa sontham
Bangaru bommaa
Pai merugulanni kaasepuega
Nijamaina nee melu
Ennenno janmalaku
Nee teepi palukulu
Madhura gaanaalu
Aa theerani korikalu
Ee theerani kalalu