Telugu Lyrics
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
విన్నారా చిన్నదానా వీనుల విందుగ
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
పాల కడలికి ఆ తీరముల
పూచిన పున్నమి జాబిలి
ఏడేడు లోకాలకు
వెన్నెల నింపిన రాణివి
పాల కడలికి ఆ తీరముల
పూచిన పున్నమి జాబిలి
ఏడేడు లోకాలకు
వెన్నెల నింపిన రాణివి
చూడ చక్కని మోముతో
సింగారపు నవ్వులతో
రమ్మన్నది నా మనసు
రాజ్యమేలుమన్నది
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
విన్నారా చిన్నదానా వీనుల విందుగ
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
కొమ్మల పైన కోయిలమ్మ
కుహూ కుహూ మని పాడెను
నమ్మిన వారల నెల్ల
నవ్వుల పువ్వులు పూయించెను
కొమ్మల పైన కోయిలమ్మ
కుహూ కుహూ మని పాడెను
నమ్మిన వారల నెల్ల
నవ్వుల పువ్వులు పూయించెను
నీవెవ్వరివో నేనెవ్వరో
తెలియకున్నా తెలుసుకున్న
కలిసిన మన జన్మల
కథ ఇది అనుకున్న
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
విన్నారా చిన్నదానా వీనుల విందుగ
ఎన్నారా చందమామ ఎంతైన వెన్నెలో
English Lyrics / Transliteration
Ennara chandamaama enthaina vennelo
Ennara chandamaama enthaina vennelo
Vinnara chinnadaana veenula vinduga
Ennara chandamaama enthaina vennelo
Paala kadaliki aa theeramula
Poochina punnami jaabili
Ededu lokalaku
Vennela nimpina raanivi
Paala kadaliki aa theeramula
Poochina punnami jaabili
Ededu lokalaku
Vennela nimpina raanivi
Chooda chakkani momutho
Singaarapu navvulatho
Rammannadi naa manasu
Raajyamelummannadi
Ennara chandamaama enthaina vennelo
Vinnara chinnadaana veenula vinduga
Ennara chandamaama enthaina vennelo
Kommala paina koyilamma
Kuhu kuhu mani paadenu
Nammina vaarala nella
Navvula puvvulu pooyinchenu
Kommala paina koyilamma
Kuhu kuhu mani paadenu
Nammina vaarala nella
Navvula puvvulu pooyinchenu
Neevevvarivo nenevvaro
Teliyakunnnna telusukunna
Kalisina mana janmala
Katha idi anukunna
Ennara chandamaama enthaina vennelo
Vinnara chinnadaana veenula vinduga
Ennara chandamaama enthaina vennelo