Telugu Lyrics
ఇదేనండి ఇదేనండి
ఈనాటి శ్రీరామ నవమి
సీతారాముల కళ్యాణము
ఇదేనండి ఇదేనండి
ఇదేనండి ఇదేనండి
శోభనము శోభనము
పుణ్యము పుణ్యము
శోభనము పుణ్యము
ఈ శుభ ఘడియలు
ఇదేనండి ఇదేనండి
ఇదేనండి ఇదేనండి
శ్రీమతి శ్రీరస్తు శుభమస్తు
అభ్యుదయమస్తు
శ్రీరస్తు శుభమస్తు అభ్యుదయమస్తు
అంగరంగ వైభవంగా
ఆనంద హేలగా
అంగరంగ వైభవంగా ఆనంద హేలగా
సీతారాముల కళ్యాణము
ఇదేనండి ఇదేనండి
ఇదేనండి ఇదేనండి
English Lyrics / Transliteration
Idenandi idenandi
Eenati Sri Rama Navami
Seetarammula kalyanamu
Idenandi idenandi
Idenandi idenandi
Shobhanamu shobhanamu
Punyumu punyumu
Shobhanamu punyumu
Ee shubha ghadiyalu
Idenandi idenandi
Idenandi idenandi
Srimati srirastu shubhamastu
Abhyudayamastu
Srirastu shubhamastu abhyudayamastu
Angaranga vaibhavanga
Ananda helaga
Angaranga vaibhavanga ananda helaga
Seetarammula kalyanamu
Idenandi idenandi
Idenandi idenandi