Telugu Lyrics
లహరి లహరి లహరి లో
రమ్మంటె రానిది రాగమే
రమ్మంటె రానిది రాగమే
రప్పించాలంటే రంభెగా
రప్పించాలంటే రంభెగా
లహరి లహరి లహరి లో
కమ్మని మాటల గమ్మత్తులు
గమ్మత్తులో దాగున్నది కమ్మదనమే
కమ్మని మాటల గమ్మత్తులు
గమ్మత్తులో దాగున్నది కమ్మదనమే
అమ్మాయంటే ఓ వగ
అమ్మాయంటే ఓ వగ
అది యెవరికి అర్ధమవదు
లహరి లహరి లహరి లో
ఆడపిల్లలంటే అల్లరి
అల్లరిలో మాయ వున్నది
అమ్మాయంటే ఓ వగ
అది యెవరికి అర్ధమవదు
అమ్మాయంటే ఓ వగ
అమ్మాయంటే ఓ వగ
అది యెవరికి అర్ధమవదు
లహరి లహరి లహరి లో
సుడిగాలి కెరటాల తో
ఆడించే నాట్యం
అదే అంటుకున్నది
అది అంతు చిక్కనిది
పదునైన చూపులకి
మరుగైన మనసులకి
పలికింది ఓ మధుర రాగమే
లహరి లహరి లహరి లో
రమ్మంటె రానిది రాగమే
రప్పించాలంటే రంభెగా
లహరి లహరి లహరి లో
English Lyrics / Transliteration
Lahari lahari lahari lo
Rammante ranidi raagame
Rammante ranidi raagame
Rappinchalante rambhega
Rappinchalante rambhega
Lahari lahari lahari lo
Kammani matala gammatthulu
Gammatthulo dagunnadi kamadhanamé
Kammani matala gammatthulu
Gammatthulo dagunnadi kamadhanamé
Ammayante o vaga
Ammayante o vaga
Adi yevariki ardhamavadu
Lahari lahari lahari lo
Aadpillalante allari
Allarilo maya vunnadi
Ammayante o vaga
Adi yevariki ardhamavadu
Ammayante o vaga
Ammayante o vaga
Adi yevariki ardhamavadu
Lahari lahari lahari lo
Sudigaali kerataala tho
Aadinche natyam
Ade antukunnadi
Adi anthu chikkcanidi
Padunaina chupulaki
Marugaina manasulaki
Palikindi o madhura raagame
Lahari lahari lahari lo
Rammante ranidi raagame
Rappinchalante rambhega
Lahari lahari lahari lo