Telugu Lyrics
నీతోడె నీ యాత్ర సాగించునది
నీలోనె నీ నీడ వెతుకునది
నీతోనె నీ ఆశ తెలుపునది
కాలం ఒక నది
గమ్యం ఒక గది
ఆశ ఒక దివి
జీవం ఒక కవి
అలలది నా పయనం
అంతం ఎటో తెలియదు
కలలున్న నా లోకం
కనుపాపల వీక్షణ
చెలియా చెలియా
చెలియా చెలియా
నీకోసమే నీ జీవించునది
నీతోడె నీ యాత్ర సాగించునది
నీలోనె నీ నీడ వెతుకునది
నీతోనె నీ ఆశ తెలుపునది
నదిలోన అలలు
గాలిలోన పొగలు
మనసులోని గురుతులు
కరిగేది ఎవరెవరి
ఏకాంతం నా స్నేహం
ఏకాకిని నా ప్రాణం
ఏనాటికి ఈ దారి
ఎటు వైపు సాగేనో
చెలియా చెలియా
చెలియా చెలియా
నీకోసమే నీ జీవించునది
నీతోడె నీ యాత్ర సాగించునది
నీలోనె నీ నీడ వెతుకునది
నీతోనె నీ ఆశ తెలుపునది
కాలం ఒక నది
గమ్యం ఒక గది
ఆశ ఒక దివి
జీవం ఒక కవి
అలలది నా పయనం
అంతం ఎటో తెలియదు
కలలున్న నా లోకం
కనుపాపల వీక్షణ
చెలియా చెలియా
చెలియా చెలియా
English Lyrics / Transliteration
Neethode nee yaathra saaginchunadi
Neelone nee needa vetukunadi
Neethone nee aasha telupunadi
Kaalam oka nadi
Gamyam oka gadi
Aasha oka divi
Jeevam oka kavi
Alaladi naa payanam
Antham eto teliyadu
Kalalunna naa lokam
Kanupapala veekshana
Cheliyaa cheliyaa
Cheliyaa cheliyaa
Neekosame nee jeevinchunadi
Neethode nee yaathra saaginchunadi
Neelone nee needa vetukunadi
Neethone nee aasha telupunadi
Nadhilona alalu
Gaalilona pogalu
Manasuloni gurutulu
Karigedi evarevari
Ekaantham naa sneham
Ekaakini naa praanam
Eenatiki ee daari
Etu vaipu saageno
Cheliyaa cheliyaa
Cheliyaa cheliyaa
Neekosame nee jeevinchunadi
Neethode nee yaathra saaginchunadi
Neelone nee needa vetukunadi
Neethone nee aasha telupunadi
Kaalam oka nadi
Gamyam oka gadi
Aasha oka divi
Jeevam oka kavi
Alaladi naa payanam
Antham eto teliyadu
Kalalunna naa lokam
Kanupapala veekshana
Cheliyaa cheliyaa
Cheliyaa cheliyaa