Telugu Lyrics
ఇందుగల దెందు వెదకిన
నేను వెదకిన
సుందరీ నీవంటి దివ్యస్వరూపంబు
ఇందుగల దెందు వెదకిన
నేను వెదకిన
అందాల రాశి నీవే
ఆహా అందాల రాశి నీవే
అమృతమయి నీవే
అమృతమయి నీవే
హృదయేశ్వరి
హృదయేశ్వరి
సుందరీ నీవంటి దివ్యస్వరూపంబు
ఇందుగల దెందు వెదకిన
నేను వెదకిన
నీలి మబ్బుల నీడవో
నీలి మబ్బుల నీడవో
నీరజముల నడవో
నీరజముల నడవో
కొమ్మలవో
కొమ్మలవో
కొండలవో
కొండలవో
సుందరీ నీవంటి దివ్యస్వరూపంబు
ఇందుగల దెందు వెదకిన
నేను వెదకిన
మధురమయిన నీ మోము
మధురమయిన నీ మోము
మరువంజాలని వాలు
మరువంజాలని వాలు
చెలియ నీ
చెలియ నీ
చూపుల
చూపుల
సుందరీ నీవంటి దివ్యస్వరూపంబు
ఇందుగల దెందు వెదకిన
నేను వెదకిన
English Lyrics / Transliteration
Indu gala dendu vedakina
Nenu vedakina
Sundari neevanti divyaswaroopambu
Indu gala dendu vedakina
Nenu vedakina
Andala raasi neeve
Aaha andala raasi neeve
Amruthamayi neeve
Amruthamayi neeve
Hrudayeshwari
Hrudayeshwari
Sundari neevanti divyaswaroopambu
Indu gala dendu vedakina
Nenu vedakina
Neeli mabbula needavo
Neeli mabbula needavo
Neerajamula nadavo
Neerajamula nadavo
Kommala vo
Kommala vo
Kondala vo
Kondala vo
Sundari neevanti divyaswaroopambu
Indu gala dendu vedakina
Nenu vedakina
Madhuramayina nee mōmu
Madhuramayina nee mōmu
Maruvanjalani vaalu
Maruvanjalani vaalu
Cheliya nee
Cheliya nee
Choopula
Choopula
Sundari neevanti divyaswaroopambu
Indu gala dendu vedakina
Nenu vedakina