Telugu Lyrics
కొమ్మనూరా కొమ్మనూరా కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
మా యింట లక్ష్మి లేదు కొమ్మనూరా
వచ్చి మా యింట వెలుగు కొమ్మనూరా
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
కాంచన వీణలు పలికె ఘన మధుర సంగీతములు
మణి తోరణాలు వేసి మహిమలు వినెను
ఆ నింగి నేల కలిసె
ఆ నింగి నేల కలిసె
ఆ నవ మోహిని రాక
ఆ నవ మోహిని రాక
ఆ వనమంతా పులకించె
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
మా యింట లక్ష్మి లేదు కొమ్మనూరా
వచ్చి మా యింట వెలుగు కొమ్మనూరా
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
పున్నమి రేయిలో పుడమి వెన్నెలలో
పూవుల నవ్వులే
పున్నమి రేయిలో పుడమి వెన్నెలలో
పూవుల నవ్వులే
ఎవరికై ఈ వేడుక
ఎవరికై ఈ వేడుక
ఎవరికై ఈ మురిపిడి
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
మా యింట లక్ష్మి లేదు కొమ్మనూరా
వచ్చి మా యింట వెలుగు కొమ్మనూరా
కొమ్మనూరా కొమ్మనూరా
కోరిన వరంబులియ్యు కొమ్మనూరా
English Lyrics / Transliteration
Korina varambuliyyu Kommanuraa
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa
Maa yinta Lakshmi ledu Kommanuraa
Vachi maa yinta velugu Kommanuraa
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa
Kanchana veenalu palike ghana madhura sangeethamulu
Mani thoranaalu vesi mahimalu vinenu
Aa ningi nela kalise
Aa ningi nela kalise
Aa nava mohini raaka
Aa nava mohini raaka
Aa vanamanthaa pulakinche
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa
Maa yinta Lakshmi ledu Kommanuraa
Vachi maa yinta velugu Kommanuraa
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa
Punnami reyilo pudami vennelalo
Poovula navvule
Punnami reyilo pudami vennelalo
Poovula navvule
Evarikai ee veduka
Evarikai ee veduka
Evarikai ee muripidi
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa
Maa yinta Lakshmi ledu Kommanuraa
Vachi maa yinta velugu Kommanuraa
Kommanuraa Kommanuraa
Korina varambuliyyu Kommanuraa