Telugu Lyrics
లోకమున వెలసిన లలిత కళా రూపా
వేయి శుభములు నీకే వేయి శుభములు
మాతృస్వరూపా నీకే మా కన్య కైవల్య రూప
మాతృస్వరూపా నీకే మా కన్య కైవల్య రూప
అమరలోక సౌభాగ్యమా అరుదుగ జన్మించినావా
అమరలోక సౌభాగ్యమా అరుదుగ జన్మించినావా
నీదు శుభముల నీడలోన నీ జీవనము సాగు గాక
వేయి శుభములు నీకే వేయి శుభములు
లోకమున వెలసిన లలిత కళా రూపా
వేయి శుభములు నీకే వేయి శుభములు
నవతార కాంతులతో నవరాగ నవరసాలతో
నవతార కాంతులతో నవరాగ నవరసాలతో
రసరాజ కన్యవు నీవు రాగిణి రమణి నీవు
రసరాజ కన్యవు నీవు రాగిణి రమణి నీవు
నీ కరములందు విరియు కళా పుష్పమునకు
నీ కరములందు విరియు కళా పుష్పమునకు
హృదయ కరములు జోడించి పూజించెదము
వేయి శుభములు నీకే వేయి శుభములు
లోకమున వెలసిన లలిత కళా రూపా
వేయి శుభములు నీకే వేయి శుభములు
English Lyrics / Transliteration
Lokamuna velasina lalita kalaa roopaa
Veyi subhamulu neeke veyi subhamulu
Maatruswaroopa neeke maa kanya kaivalya roopa
Maatruswaroopa neeke maa kanya kaivalya roopa
Amaraloka saubhaagyamaa aruduga janminchinaavaa
Amaraloka saubhaagyamaa aruduga janminchinaavaa
Needu shubhhamula needalona nee jeevanamu saagu gaaka
Veyi subhamulu neeke veyi subhamulu
Lokamuna velasina lalita kalaa roopaa
Veyi subhamulu neeke veyi subhamulu
Navathaara kaanthulatho navaraaga navarasalatho
Navathaara kaanthulatho navaraaga navarasalatho
Rasaraja kanyavu neevu raagini ramani neevu
Rasaraja kanyavu neevu raagini ramani neevu
Nee karamulandu viriyu kalaa pushpamunaku
Nee karamulandu viriyu kalaa pushpamunaku
Hrudaya karamulu jodinchi poojinchedamu
Veyi subhamulu neeke veyi subhamulu
Lokamuna velasina lalita kalaa roopaa
Veyi subhamulu neeke veyi subhamulu