Telugu Lyrics
ముల్లోకముల నడించు మూల కారణుడవు నీవే
కల్లోలములు గల సంసార సాగరమున
కల్లోలములు గల సంసార సాగరమున
మునిగిపోవు జీవుల గట్టెక్కించు దైవమా
మునిగిపోవు జీవుల గట్టెక్కించు దైవమా
ముల్లోకముల నడించు మూల కారణుడవు నీవే
అజ్ఞాన తిమిరముల నణచు ప్రభాత భాస్కరుడా
అజ్ఞాన తిమిరముల నణచు ప్రభాత భాస్కరుడా
అనురాగ భక్తి చే ఆరాధించు భక్తుల
అనురాగ భక్తి చే ఆరాధించు భక్తుల
కరుణించి కాపాడు కల్పతరువా నీవే
కరుణించి కాపాడు కల్పతరువా నీవే
ముల్లోకముల నడించు మూల కారణుడవు నీవే
త్యాగమునకు మారురూపమ్ము తండ్రి నీవే
త్యాగమునకు మారురూపమ్ము తండ్రి నీవే
లోకకంటకముల లోగొన్న వీరశూరుడవు
లోకకంటకముల లోగొన్న వీరశూరుడవు
రక్షించు భక్తవత్సలా రాక్షస సంహార
రక్షించు భక్తవత్సలా రాక్షస సంహార
ముల్లోకముల నడించు మూల కారణుడవు నీవే
English Lyrics / Transliteration
Mullokamula nadinchu moola kaaranudavu neeve
Kallolamulu gala samsaara saagaramuna
Kallolamulu gala samsaara saagaramuna
Munigipovu jeevula gattekinchu daivama
Munigipovu jeevula gattekinchu daivama
Mullokamula nadinchu moola kaaranudavu neeve
Ajnana timiramula nadachu prabhaatha bhaaskaruda
Ajnana timiramula nadachu prabhaatha bhaaskaruda
Anuraga bhakti che aaradhinchu bhaktula
Anuraga bhakti che aaradhinchu bhaktula
Karunichi kaapaadu kalpataruvaa neeve
Karunichi kaapaadu kalpataruvaa neeve
Mullokamula nadinchu moola kaaranudavu neeve
Tyaagamunaku maaruroopammu tandri neeve
Tyaagamunaku maaruroopammu tandri neeve
Lokakantakamula logonna veerashuroodavu
Lokakantakamula logonna veerashuroodavu
Rakshinchu bhaktavatsalaa raakshasa samhaara
Rakshinchu bhaktavatsalaa raakshasa samhaara
Mullokamula nadinchu moola kaaranudavu neeve