Telugu Lyrics
సాయీ సుధా మాధవా
వరదాయీ ఘన దాయీ
శరణాగత త్రాణాయీ
అడగునంటిన పాపము
ఎడమగట్టిన కన్నులు
విడదల సేయు కరుణామయ
దరిచేరలేక పోయితి
గతి దెలియక యుంటిని
అరుదుగ నంటిన భక్తి శరణు
వరదాయీ ఘన దాయీ
శరణాగత త్రాణాయీ
అడగునంటిన పాపము
ఎడమగట్టిన కన్నులు
విడదల సేయు కరుణామయ
దరిచేరలేక పోయితి
గతి దెలియక యుంటిని
అరుదుగ నంటిన భక్తి శరణు
English Lyrics / Transliteration
Saayee sudhaa maadhavaa
Varadaayee ghana daayee
SharaNaagatha traaNaayee
AdagunanTchina paapamu
EdamagTTina kannulu
ViDalada seyu karuNaamaya
Daricheraleka poyiti
Gati deliyaka yunTini
Aruduga nanTina bhakti sharaNu
Varadaayee ghana daayee
SharaNaagatha traaNaayee
AdagunanTchina paapamu
EdamagTTina kannulu
ViDalada seyu karuNaamaya
Daricheraleka poyiti
Gati deliyaka yunTini
Aruduga nanTina bhakti sharaNu