Telugu Lyrics
తల్లి ఒడిలోన, దొరలొద్దు, పాల బుగ్గల నిండి
తోడుగ నున్నా, నేనీ తోడుగ నున్నా
కాహేక రోనా, ఓ కన్నా, కాహేక రోనా
అమ్మ ఒడిలోన, కమ్మని కలలు, కన్నప్పుడు
అమ్మ చేతులలో, ముద్దలు తిని, మురిసినప్పుడు
తోడుగ నున్నా, నేనీ తోడుగ నున్నా
కాహేక రోనా, ఓ కన్నా, కాహేక రోనా
కన్నీటితో, నీ ముఖము, తడిసినప్పుడు
కమ్మని వేదన, నా హృదయము, పగిలినప్పుడు
తోడుగ నున్నా, నేనీ తోడుగ నున్నా
కాహేక రోనా, ఓ కన్నా, కాహేక రోనా
అమ్మ కన్నులు, చెమ్మగిల్ల, కనలేను
నీ కనుల లోన, చెమ్మ నేనెపుడు, చూడలేను
తోడుగ నున్నా, నేనీ తోడుగ నున్నా
కాహేక రోనా, ఓ కన్నా, కాహేక రోనా
English Lyrics / Transliteration
Talli odilona, doraloddu, paala buggala nindi
Thoduga nunna, neni thoduga nunna
Kaheka rona, o kanna, kaheka rona
Amma odilona, kammani kalalu, kannappudu
Amma chethulalo, muddalu thini, murisinappudu
Thoduga nunna, neni thoduga nunna
Kaheka rona, o kanna, kaheka rona
Kannitho, nee mukhamu, thadisinappudu
Kammani vedana, naa hrudayamu, pagilinappudu
Thoduga nunna, neni thoduga nunna
Kaheka rona, o kanna, kaheka rona
Amma kannulu, chemmagilla, kanalenu
Nee kanula lona, chemma nenepudu, chudalenu
Thoduga nunna, neni thoduga nunna
Kaheka rona, o kanna, kaheka rona