Telugu Lyrics
పాహిమాం శ్రీరామ!
నన్ను బ్రోవగ రావా!
పాహిమాం శ్రీరామ! పాహిమాం శ్రీరామ!
పాహిమాం శ్రీరామ!
నన్ను బ్రోవగ రావా!
ఘోర సంసార సాగరములో
ఘోర సంసార సాగరములో
మునిగి తేలుచునుంటిని
నావ దొరకక యుంటిని
ఘోర సంసార సాగరములో
నావ దొరకక యుంటిని
పాహిమాం శ్రీరామ! పాహిమాం శ్రీరామ!
పాహిమాం శ్రీరామ!
నన్ను బ్రోవగ రావా!
అధిక భారంబు నా మీద మోపి
అధిక భారంబు నా మీద మోపి
అరణ్యములకేగెను
అన్న యెటులకు పోయెనో
అధిక భారంబు నా మీద మోపి
అన్న యెటులకు పోయెనో
తల్లిదండ్రులు మరుగిరి
తల్లిదండ్రులు మరుగిరి
నాకు దిక్కు యెవరు
నీవే దక్కు నాకు
పాహిమాం శ్రీరామ! పాహిమాం శ్రీరామ!
పాహిమాం శ్రీరామ!
నన్ను బ్రోవగ రావా!
అరణ్యవాసములోన
అరణ్యవాసములోన
అంతర్ధానమాయెను
ఆరని శోకమున
పాహిమాం శ్రీరామ! పాహిమాం శ్రీరామ!
పాహిమాం శ్రీరామ!
నన్ను బ్రోవగ రావా!
English Lyrics / Transliteration
Paahimam Sri Rama!
Nannu brovaga raavaa!
Paahimam Sri Rama! Paahimam Sri Rama!
Paahimam Sri Rama!
Nannu brovaga raavaa!
Ghora samsaara saagaramulo
Ghora samsaara saagaramulo
Munigi teluchununtini
Naava dorakaka yuntini
Ghora samsaara saagaramulo
Naava dorakaka yuntini
Paahimam Sri Rama! Paahimam Sri Rama!
Paahimam Sri Rama!
Nannu brovaga raavaa!
Adhika bhaaram bu naa meeda moppi
Adhika bhaaram bu naa meeda moppi
Aranyamulakege nu
Anna yetulaku poyeno
Adhika bhaaram bu naa meeda moppi
Anna yetulaku poyeno
Thallidandrul u marugiri
Thallidandrul u marugiri
Naaku dikku yevaru
Neeve dakku naaku
Paahimam Sri Rama! Paahimam Sri Rama!
Paahimam Sri Rama!
Nannu brovaga raavaa!
Aranyavaasamulona
Aranyavaasamulona
Antardhanam aayenu
Aarani shokamuna
Paahimam Sri Rama! Paahimam Sri Rama!
Paahimam Sri Rama!
Nannu brovaga raavaa!