Telugu Lyrics
నా దేశము కన్న నందమెందును లేదు
యే దేశము నందువారూ
నా దేశము కన్న నందమెందును లేదు
కనులార గాంచిన దివ్యాలంకారము
శ్రీరామ చంద్రుని నవరత్న ఖచిత
రమ్య రంగుల పీతాంబరధారి
శరణాగత త్రాణ శూరుని
నా దేశము కన్న నందమెందును లేదు
యే దేశము నందువారూ
నా దేశము కన్న నందమెందును లేదు
యే దేశము నందువారూ
మధురాపురి కన్నా మిన్నై వెలుగొందు
నా దేశము కన్న నందమెందును లేదు
యే దేశము నందువారూ
నా దేశము కన్న నందమెందును లేదు
English Lyrics / Transliteration
Naa desamu kanna nandhamendhunu ledu
Ye desamu nanduvaaru
Naa desamu kanna nandhamendhunu ledu
Kanulaara gaanchina divyaalankaaramu
Sri Rama Chandruni navaratna khachitha
Ramya rangula peethaambaradhaari
Sharanagatha traana shooruni
Naa desamu kanna nandhamendhunu ledu
Ye desamu nanduvaaru
Naa desamu kanna nandhamendhunu ledu
Ye desamu nanduvaaru
Madhuraapuri kanna minnai velugondhu
Naa desamu kanna nandhamendhunu ledu
Ye desamu nanduvaaru
Naa desamu kanna nandhamendhunu ledu