Telugu Lyrics
అందములు విందలయ్యె అందమంత నందనవనమే
పదములు పందలయ్యె పదముతో బంధురమాయె
పదములు పందలయ్యె పదముతో బంధురమాయె
హాయిహాయిగా హాయిహాయిగా
హాయిహాయిగా వున్నాను
వన దేవతనే నేను వన దేవతనే నేను
వన దేవతనే నేను వన దేవతనే నేను
అందములు విందలయ్యె అందమంత నందనవనమే
రమ్మనగ రాలేదా
రమ్మనగ రాలేదా
రమ్మనగ రాలేదా
రంభ నాటి నీ రూపమే
రంభ నాటి నీ రూపమే
అంతలో మెరసిపోయే
అంతలో మెరసిపోయే
అందాల అమృతమే
అందాల అమృతమే
రమ్మనగ రాలేదా
రమ్మనగ రాలేదా
రంభ నాటి నీ రూపమే
తొలకరి వానలో
తొలకరి వానలో
తొలకరి వానలో
తళుకుల రంగులు
తళుకుల రంగులు
తొడిగి మెరిసేనే
తొడిగి మెరిసేనే
కొత్త జాబిలి
కొత్త జాబిలి
కొత్త జాబిలి
కొమ్ములు విరిసేనే
కొమ్ములు విరిసేనే
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా నిదురించు
మెల్లగా నిదురించు
తెల్లని కోయిల
తెల్లని కోయిల
తెల్లని కోయిల
తెల్లని కోయిల
అందములు విందలయ్యె అందమంత నందనవనమే
పదములు పందలయ్యె పదముతో బంధురమాయె
కన్నె చూపుల
కన్నె చూపుల
కన్నె చూపుల
కలువ రేకులు
కలువ రేకులు
కాంతిని పంచెనే
కాంతిని పంచెనే
కన్నె చూపుల
కన్నె చూపుల
కలువ రేకులు
కలువ రేకులు
కాంతిని పంచెనే
కాంతిని పంచెనే
ఒయ్యారముగా
ఒయ్యారముగా
ఒయ్యారముగా
ఒలకబోయే
ఒలకబోయే
అయ్యారమాయె
అయ్యారమాయె
వెన్నెల ముద్ద
వెన్నెల ముద్ద
వెన్నెల ముద్ద
వెన్నెల ముద్ద
అయ్యారమాయె
అయ్యారమాయె
అందములు విందలయ్యె అందమంత నందనవనమే
పదములు పందలయ్యె పదముతో బంధురమాయె
హాయిహాయిగా హాయిహాయిగా
హాయిహాయిగా వున్నాను
వన దేవతనే నేను వన దేవతనే నేను
వన దేవతనే నేను వన దేవతనే నేను
English Lyrics / Transliteration
Andamulu vindalayye andamanta nandanavanamē
Padamulu pandalayye padamutō bandhuramāye
Padamulu pandalayye padamutō bandhuramāye
Hāyihāyigā hāyihāyigā
Hāyihāyigā vunnānu
Vana dēvatanē nēnu vana dēvatanē nēnu
Vana dēvatanē nēnu vana dēvatanē nēnu
Andamulu vindalayye andamanta nandanavanamē
Rammanaga rālēdā
Rammanaga rālēdā
Rammanaga rālēdā
Rambha nāṭi nee rūpamē
Rambha nāṭi nee rūpamē
Antalō merasipōyē
Antalō merasipōyē
Andāla amrutamē
Andāla amrutamē
Rammanaga rālēdā
Rammanaga rālēdā
Rambha nāṭi nee rūpamē
Tolakari vānalō
Tolakari vānalō
Tolakari vānalō
Taḷukula rangulu
Taḷukula rangulu
Toḍigi merisēnē
Toḍigi merisēnē
Kotta jābili
Kotta jābili
Kotta jābili
Kommulu virisēnē
Kommulu virisēnē
Mellagā mellagā
Mellagā mellagā
Mellagā nidurin̄chu
Mellagā nidurin̄chu
Tellani kōyila
Tellani kōyila
Tellani kōyila
Tellani kōyila
Andamulu vindalayye andamanta nandanavanamē
Padamulu pandalayye padamutō bandhuramāye
Kannē chūpula
Kannē chūpula
Kannē chūpula
Kaluvā rēkulu
Kaluvā rēkulu
Kāntini pan̄chēnē
Kāntini pan̄chēnē
Kannē chūpula
Kannē chūpula
Kaluvā rēkulu
Kaluvā rēkulu
Kāntini pan̄chēnē
Kāntini pan̄chēnē
Oyyāramugā
Oyyāramugā
Oyyāramugā
Olakabōyē
Olakabōyē
Ayyāramāyē
Ayyāramāyē
Vennela mudda
Vennela mudda
Vennela mudda
Vennela mudda
Ayyāramāyē
Ayyāramāyē
Andamulu vindalayye andamanta nandanavanamē
Padamulu pandalayye padamutō bandhuramāye
Hāyihāyigā hāyihāyigā
Hāyihāyigā vunnānu
Vana dēvatanē nēnu vana dēvatanē nēnu
Vana dēvatanē nēnu vana dēvatanē nēnu