Telugu Lyrics
నా నోము ఫలించెను నా వ్రతము ఫలియించెను
నవరత్నము వంటి నా పెనిమిటిని
అరుదొక రీతిని చేకొంటిని
నా నోము ఫలించెను నా వ్రతము ఫలియించెను
ఆశగా కోరిన ఆశ నా యింట వెలిగేను
ఆశగా కోరిన ఆశ నా యింట వెలిగేను
ఆరుగురు పుత్రులతోడ ఆరుగెల
ఆనందమున విరిసెను
నా నోము ఫలించెను నా వ్రతము ఫలియించెను
సుఖముగ పడి యున్న సుందరిని
సుమధురముగా కదిలించిన
సుమధురముగా కదిలించిన
సుందర మూర్తిని
సుమధురముగా కదిలించిన
సుందర మూర్తిని
ఇంతింతగా నూరెడు సుమ్ము
హద్దులు లేని యవ్వనమ్ము
అంతకంతకు మిక్కులమాయెనే
ఆకలివేళ ఆకలివేళ
నా నోము ఫలించెను నా వ్రతము ఫలియించెను
నవరత్నము వంటి నా పెనిమిటిని
అరుదొక రీతిని చేకొంటిని
నా నోము ఫలించెను నా వ్రతము ఫలియించెను
English Lyrics / Transliteration
Naa nomu phalin̄chenu naa vratamu phaliyin̄chenu
Navaratnamu vanṭi naa penimiṭini
Aruoka rīṭini chēkonṭini
Naa nomu phalin̄chenu naa vratamu phaliyin̄chenu
Āśagā kōrina āśa naa yinṭa veligēnu
Āśagā kōrina āśa naa yinṭa veligēnu
Āruguru putruḷatōḍa ārugela
Ānandamuṇa virisenu
Naa nomu phalin̄chenu naa vratamu phaliyin̄chenu
Sukhamuga paḍi yunna sundarini
Sumadhuramugā kadilin̄china
Sumadhuramugā kadilin̄china
Sundara mūrtini
Sumadhuramugā kadilin̄china
Sundara mūrtini
Intintagā nūreḍu sum’mu
Haddulu lēni yavvanam’mu
Antakantaku mikkulamāyenē
Ākalivēḷa ākalivēḷa
Naa nomu phalin̄chenu naa vratamu phaliyin̄chenu
Navaratnamu vanṭi naa penimiṭini
Aruoka rīṭini chēkonṭini
Naa nomu phalin̄chenu naa vratamu phaliyin̄chenu