Telugu Lyrics
నీలగగన గగనశ్యామా
నారాయణా నారాయణా
నీలగగన గగనశ్యామా
అందాలన్నీ నిన్నే అంటి
అందాలన్నీ నిన్నే అంటి
ఆహా నందగోపాల
నీలగగన గగనశ్యామా
రమ్మంటూ పిలిచే భామా
రమ్మంటూ పిలిచే భామా
రమ్మంటూ పిలిచే భామా
రమ్మంటూ పిలిచే భామా
రారా వయ్యారపు శ్యామా
రారా వయ్యారపు శ్యామా
చూడరమ్మ యదుకుల శేషా
చూడరమ్మ యదుకుల శేషా
చూడరమ్మ యదుకుల శేషా
చూడరమ్మ యదుకుల శేషా
అమ్మాయేమో రాధ
అమ్మాయేమో రాధ
ఆడరమ్మ గోపాల
ఆడరమ్మ గోపాల
ఆడరమ్మ గోపాల
ఆడరమ్మ గోపాల
ఆడేది నీవే కాదా
ఆడేది నీవే కాదా
శ్యామా
శ్యామా
శ్యామా
నీలగగన గగనశ్యామా
నీలగగన గగనశ్యామా
English Lyrics / Transliteration
Neelagagana gagana shyama
Narayana Narayana
Neelagagana gagana shyama
Andaalanni ninne anti
Andaalanni ninne anti
Aha Nandagopala
Neelagagana gagana shyama
Rammantu piliche bhama
Rammantu piliche bhama
Rammantu piliche bhama
Rammantu piliche bhama
Rara vayyarapu shyama
Rara vayyarapu shyama
Choodaramma yadukula sesha
Choodaramma yadukula sesha
Choodaramma yadukula sesha
Choodaramma yadukula sesha
Ammayemo Radha
Ammayemo Radha
Aadaramma Gopala
Aadaramma Gopala
Aadaramma Gopala
Aadaramma Gopala
Aadedi neeve kaada
Aadedi neeve kaada
Shyama
Shyama
Shyama
Neelagagana gagana shyama
Neelagagana gagana shyama