Telugu Lyrics
రామ రామ శరణం
రామ రామ శరణం
రామ రామ శరణం
నమ్మితి రామ నీ నామము
నమ్మితి రామ నీ నామము
ఆపదల౦చగ నన్ను కాపాడుమా
ఆపదల౦చగ నన్ను కాపాడుమా
రామ రామ శరణం
రామ రామ శరణం
బలహీనుడను నే బహు పాపిని
బలహీనుడను నే బహు పాపిని
దయామయా నన్ను నీ సేవలో
దయామయా నన్ను నీ సేవలో
నిలుపుమా రామ నీ నామము
నిలుపుమా రామ నీ నామము
రామ రామ శరణం
రామ రామ శరణం
లోకమునందలి మోహముల౦చగ
లోకమునందలి మోహముల౦చగ
ముక్తినియగ నా మనసును దెవని
ముక్తినియగ నా మనసును దెవని
నిలుపుమా రామ నీ నామము
నిలుపుమా రామ నీ నామము
రామ రామ శరణం
రామ రామ శరణం
English Lyrics / Transliteration
Rama Rama Sharanam
Rama Rama Sharanam
Rama Rama Sharanam
Nammithi Rama nee naamamu
Nammithi Rama nee naamamu
Aapadalan cheaga nannu kaapaduma
Aapadalan cheaga nannu kaapaduma
Rama Rama Sharanam
Rama Rama Sharanam
Balaheenudanu ne bahu paapini
Balaheenudanu ne bahu paapini
Dayaamaya nannu nee sevalo
Dayaamaya nannu nee sevalo
Nilupuma Rama nee naamamu
Nilupuma Rama nee naamamu
Rama Rama Sharanam
Rama Rama Sharanam
Lokamundaneli mohamalan cheaga
Lokamundaneli mohamalan cheaga
Mukthiniyaga naa manasunu devani
Mukthiniyaga naa manasunu devani
Nilupuma Rama nee naamamu
Nilupuma Rama nee naamamu
Rama Rama Sharanam
Rama Rama Sharanam