Telugu Lyrics
జో జో రాజా జో జో రాజా
జో జో రాజా జో జో రాజా
జో జో రాజా జో జో రాజా
కన్నతల్లి కరుణజూడ
కన్నతల్లి కరుణజూడ
బాలనాగమ్మ కోరిక దీర
జో జో రాజా జో జో రాజా
పసిబాలుడు పసిబాలుడు
పసిబాలుడు పసిబాలుడు
తన తల్లికై తపించునే
తన తల్లికై తపించునే
అన్నతోడ బుజ్జి తమ్ముడు
అన్నతోడ బుజ్జి తమ్ముడు
అన్నతోడ బుజ్జి తమ్ముడు
అన్నతోడ బుజ్జి తమ్ముడు
తన అన్నకై తపించునే
తన అన్నకై తపించునే
బాలనాగమ్మ తన యన్నను
బాలనాగమ్మ తన యన్నను
బాలనాగమ్మ తన యన్నను
బాలనాగమ్మ తన యన్నను
తనివి తీర చూచునే
తనివి తీర చూచునే
జో జో రాజా జో జో రాజా
జో జో రాజా జో జో రాజా
English Lyrics / Transliteration
Jo jo raja jo jo raja
Jo jo raja jo jo raja
Jo jo raja jo jo raja
Kanna talli karuna jooda
Kanna talli karuna jooda
Balanaagamma korika deera
Jo jo raja jo jo raja
Pasibaludu pasibaludu
Pasibaludu pasibaludu
Tana tallikai tapinchune
Tana tallikai tapinchune
Annathoda bujji thammudu
Annathoda bujji thammudu
Annathoda bujji thammudu
Annathoda bujji thammudu
Tana annakai tapinchune
Tana annakai tapinchune
Balanaagamma tana yannanu
Balanaagamma tana yannanu
Balanaagamma tana yannanu
Balanaagamma tana yannanu
Tanivi theera choochune
Tanivi theera choochune
Jo jo raja jo jo raja
Jo jo raja jo jo raja