Telugu Lyrics
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
నా మనసు మదనాల మంటల్లో
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
అడుగుల దాటె నా కొంగు
అలుముకొనే నా దొంగు
అడుగుల దాటె నా కొంగు
అలుముకొనే నా దొంగు
నా మోహపు పారే తోరపు
నా మోహపు పారే తోరపు
నీపై వాలే పయనాన
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
ఓహోహో…
కన్నె మొగలిరేకులన్నీ
కదులుతున్నాయే నా చెలి
కన్నె మొగలిరేకులన్నీ
కదులుతున్నాయే నా చెలి
నా ఊహకు ఊగుతున్నాయే
నా ఊహకు ఊగుతున్నాయే
నీ ఊహలు తోడవుతాన
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
నా మనసు మదనాల మంటల్లో
నీ పైన పడుచున్నదిరో నా స్వామి
English Lyrics / Transliteration
Nee paina paduchunnadiro naa swami
Naa manasu madanaala mantallo
Nee paina paduchunnadiro naa swami
Adugula daate naa kongu
Alumukone naa dongo
Adugula daate naa kongu
Alumukone naa dongo
Naa mohapu paare thorapu
Naa mohapu paare thorapu
Neepai vaale payanaana
Nee paina paduchunnadiro naa swami
Nee paina paduchunnadiro naa swami
Ohoho…
Kanne mogalirekulanni
Kaduluthunnaye naa cheli
Kanne mogalirekulanni
Kaduluthunnaye naa cheli
Naa oohaku ooguthunnaye
Naa oohaku ooguthunnaye
Nee oohalu thodavuthaana
Nee paina paduchunnadiro naa swami
Nee paina paduchunnadiro naa swami
Naa manasu madanaala mantallo
Nee paina paduchunnadiro naa swami