Telugu Lyrics
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
నీ దరిజేరి భక్తితో – నీ దాసుడనై యుండుటకు
నీ దరిజేరి భక్తితో – నీ దాసుడనై యుండుటకు
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
నన్ను రక్షింపగ – ఆవతార మెత్తిన
నన్ను రక్షింపగ – ఆవతార మెత్తిన
నీ పాదపద్మములు – కనుగొంటిని శ్రీకృష్ణా
నీ పాదపద్మములు – కనుగొంటిని శ్రీకృష్ణా
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
నీ దివ్య ప్రేమలో – లీనమైపోయిన
నీ దివ్య ప్రేమలో – లీనమైపోయిన
మానవ జన్మయే – ధన్యమయ్యెను కృష్ణా
మానవ జన్మయే – ధన్యమయ్యెను కృష్ణా
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
నీ రూపము జూచుచు – పరవశించిపోగా
నీ రూపము జూచుచు – పరవశించిపోగా
ఈ దేహము నాదేనని – మరచిపోవుచుంటి కృష్ణా
ఈ దేహము నాదేనని – మరచిపోవుచుంటి కృష్ణా
ముక్తినీ చూపించుము – ఓ శ్రీకృష్ణా
English Lyrics / Transliteration
Muktini choopinchumu – Oh Sri Krishna
Nee darijeri bhaktitho – Nee dasudanai yundutaku
Nee darijeri bhaktitho – Nee dasudanai yundutaku
Muktini choopinchumu – Oh Sri Krishna
Muktini choopinchumu – Oh Sri Krishna
Nannu rakshimpaga – Avatara mettina
Nannu rakshimpaga – Avatara mettina
Nee paadapadmamulu – Kanugontini Sri Krishna
Nee paadapadmamulu – Kanugontini Sri Krishna
Muktini choopinchumu – Oh Sri Krishna
Nee divya premalo – Leenamai poyina
Nee divya premalo – Leenamai poyina
Manava janmaye – Dhanyamayyenu Krishna
Manava janmaye – Dhanyamayyenu Krishna
Muktini choopinchumu – Oh Sri Krishna
Nee roopamu joochuchu – Paravashinchipoga
Nee roopamu joochuchu – Paravashinchipoga
Ee dehamu nadenani – Marachipovuchunti Krishna
Ee dehamu nadenani – Marachipovuchunti Krishna
Muktini choopinchumu – Oh Sri Krishna