Telugu Lyrics
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
కనులకు నీవే కాంతీ
మనసుకు నీవే శాంతీ
కనులకు నీవే కాంతీ
మనసుకు నీవే శాంతీ
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
ఎంతటి తీరుగ వున్నావే
ఎంతటి అందం
ఎంతటి తీరుగ వున్నావే
ఎంతటి అందం
అందరి మనసులు దోచెసే
ఆకృతి వైనం
అందరి మనసులు దోచెసే
ఆకృతి వైనం
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
చూపుల తీరుగ చూస్తుంటే
చెలమగ సాగే
చూపుల తీరుగ చూస్తుంటే
చెలమగ సాగే
గుండెల్లో అలలు రేపెసే
ఘనమైన వేగే
గుండెల్లో అలలు రేపెసే
ఘనమైన వేగే
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
నరమా నన్ను చేరవాయే
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
రేరానియే ముస్తఫాయ్
English Lyrics / Transliteration
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Kanulaku neeve kanthi
Manasuku neeve shanthi
Kanulaku neeve kanthi
Manasuku neeve shanthi
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Enthati theeruga vunnavay
Enthati andham
Enthati theeruga vunnavay
Enthati andham
Andari manasulu dochese
Aakruthi vainam
Andari manasulu dochese
Aakruthi vainam
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Choopula theeruga chusthunte
Chelamaga saage
Choopula theeruga chusthunte
Chelamaga saage
Gundello alalu repese
Ghanamaina vege
Gundello alalu repese
Ghanamaina vege
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Narama nannu cheravaye
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai
Reraniye Musthafai