Telugu Lyrics
మా మదిలో తొలివలపుల సిరిముద్దు
తోలిరేయి పరువాల శ్రీహద్దు
మా మదిలో తొలివలపుల సిరిముద్దు
నే చెలి నడచిన బాటలో
నా మనసు దోచిన చోటలో
నే చెలి నడచిన బాటలో
నా మనసు దోచిన చోటలో
మధుర స్మృతులు కనులు మూయగ
మరల కలుసుకుందుము ప్రియా
తోలిరేయి పరువాల శ్రీహద్దు
మా మదిలో తొలివలపుల సిరిముద్దు
నే ప్రియ నీదు గొంతులో
నా మది వెలిసిన గీతిలో
నే ప్రియ నీదు గొంతులో
నా మది వెలిసిన గీతిలో
ప్రియగ విందును నీ పాట
కరిగి పోవునులే నా బాట
తోలిరేయి పరువాల శ్రీహద్దు
మా మదిలో తొలివలపుల సిరిముద్దు
కనులు మూసి తెరిచేలో
నాదు మనసు నీది కాగా
కనులు మూసి తెరిచేలో
నాదు మనసు నీది కాగా
కమ్మని కలలు కనుల నిండ
మధుర సుందరాలన్ని దరి చేర
తోలిరేయి పరువాల శ్రీహద్దు
మా మదిలో తొలివలపుల సిరిముద్దు
English Lyrics / Transliteration
Maa madhilo tholi valapula sirimuddu
Tholireyi paruvaala sreehaddu
Maa madhilo tholi valapula sirimuddu
Ne cheli nadachina baatalo
Naa manasu dochina chotalo
Ne cheli nadachina baatalo
Naa manasu dochina chotalo
Madhura smruthulu kanulu mooyaga
Marala kalusukundumu priyaa
Tholireyi paruvaala sreehaddu
Maa madhilo tholi valapula sirimuddu
Ne priya needu gonthulo
Naa madhi velisina geethilo
Ne priya needu gonthulo
Naa madhi velisina geethilo
Priyamga vindunu nee paata
Karigi povunule naa baata
Tholireyi paruvaala sreehaddu
Maa madhilo tholi valapula sirimuddu
Kanulu moosi therichelo
Naadhu manasu needhi kaaga
Kanulu moosi therichelo
Naadhu manasu needhi kaaga
Kammani kalalu kanula ninda
Madhura sundaraalanni dari chera
Tholireyi paruvaala sreehaddu
Maa madhilo tholi valapula sirimuddu