Telugu Lyrics
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
పిలిచే మదిలోన
ఆనందాలన్ని
పలికే వేళలో
పూలదేవతవో
ఓ నా ప్రియతమా
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
నవ నవకాంతులీనే
తనువది నిన్ను చూసె
కనుల కొలదిలోనే
మధురముగ అభినయించె
అది ఒక వింత
నీలోన పలికే
అందాల వంతెన
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
కొత్త హృదయాన
ప్రేమ విరిసె
మొగ్గయి విప్పారె
నేడొక యవ్వన
వనములోన
కమ్మనైన
ఆనందమే
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
పిలిచే మదిలోన
ఆనందాలన్ని
పలికే వేళలో
పూలదేవతవో
ఓ నా ప్రియతమా
చిరునవ్వుల నవవసంతం
చిరునవ్వుల నవవసంతం
English Lyrics / Transliteration
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Piliche madilona
Anandaalanni
Palike velalo
Poola devathavo
O naa priyathama
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Nava navakanthuleene
Thanuvadhi ninnu choose
Kanula koladilone
Madhuramuga abhinayinchen
Adhi oka vintha
Neelona palike
Andala vanthena
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Kotha hrudayaana
Prema virise
Moggai vippare
Nedoka yavvana
Vanamulona
Kammanaina
Anandame
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham
Piliche madilona
Anandaalanni
Palike velalo
Poola devathavo
O naa priyathama
Chirunavvula Navavasantham
Chirunavvula Navavasantham