Telugu Lyrics
హైలేలో నా రాజా హైలేలో
ఎన్నెన్నో జన్మలకీ నీ తోడు కావాలి
హైలేలో నా రాజా హైలేలో
కన్నెపిల్ల కలలో కనుపించే రూపం నీవే
అందాల లోకానికే ఆనందం పంచేటి దీపం నీవే
పలికేటి పలుకే పన్నీరే
పయనించే దారే పన్నీరే
పలికేటి పలుకే పన్నీరే
పయనించే దారే పన్నీరే
వలపుల వలపుల వలపుల నవలా నీవే
హైలేలో నా రాజా హైలేలో
చిరునవ్వుల పువ్వులలో చిత్రమైనది నీ నవ్వు
పలికేటి రాగాలలో పరవశించెను నా మనసు
నింగిలో నిన్నే చూశా
నేలతల్లిగ నిను కొలిచా
నింగిలో నిన్నే చూశా
నేలతల్లిగ నిను కొలిచా
అంగులో అంగలో అంతా నీ రూపే
హైలేలో నా రాజా హైలేలో
ఎన్నెన్నో జన్మలకీ నీ తోడు కావాలి
హైలేలో నా రాజా హైలేలో
హైలేలో నా రాజా హైలేలో
English Lyrics / Transliteration
Hailelo Na Raajaa Hailelo
Ennenno janmalakee nee thodu kaavaali
Hailelo Na Raajaa Hailelo
Kannepilla kalalo kanupinche roopam neeve
Andhaala lokaanike aanandam pancheti deepam neeve
Paliketi paluke panneere
Payaninche daare panneere
Paliketi paluke panneere
Payaninche daare panneere
Valapula valapula valapula navalaa neeve
Hailelo Na Raajaa Hailelo
Chirunavvula puvvulalo chitramainadi nee navvu
Paliketi raagaalalo paravashinchenu naa manasu
Ningilo ninne choosaa
Nela thalliga ninu kolichaa
Ningilo ninne choosaa
Nela thalliga ninu kolichaa
Angulo angulo anthaa nee roope
Hailelo Na Raajaa Hailelo
Ennenno janmalakee nee thodu kaavaali
Hailelo Na Raajaa Hailelo
Hailelo Na Raajaa Hailelo