Telugu Lyrics
సయ్యాటలాడే వేళలో
పిల్లినడకల నడచుకొనె
పరువము కోరి వచ్చెనె
పరువము కోరి వచ్చెనె
జల్లి వెలుంగులో జాబిలి వెలుంగులో
సయ్యాటలాడే వేళలో
అందాల కొమ్మలో ఆగేటి చందమామ
ఆగేటి చందమామ
ఏవో సంగతులు ఎన్నో కలలు
ఏవో సంగతులు ఎన్నో కలలు
తెలియని భావాలు
కన్నుల కాంతులు
కామోదయం కాంచెనే
కామోదయం కాంచెనే
జల్లి వెలుంగులో జాబిలి వెలుంగులో
సయ్యాటలాడే వేళలో
పసిడి కుంకుమ పెదవుల మెరుపు
పెదవుల మెరుపు
మెత్తని వలపుల
మెత్తని వలపుల
మధువులు పొంగుచు
మధువులు పొంగుచు
మనసున త్రోంచెనే
మనసున త్రోంచెనే
జల్లి వెలుంగులో జాబిలి వెలుంగులో
సయ్యాటలాడే వేళలో
పిల్లినడకల నడచుకొనె
పరువము కోరి వచ్చెనె
పరువము కోరి వచ్చెనె
English Lyrics / Transliteration
Sayyatalaade velalo
Pillinadakala nadachukone
Paruvamu kori vacchene
Paruvamu kori vacchene
Jabilli velungulo jabilli velungulo
Sayyatalaade velalo
Andala kommalo aageti chandamaama
Aageti chandamaama
Yevo sangathulu enno kalalu
Yevo sangathulu enno kalalu
Teliyani bhavalu
Kannula kaanthulu
Kaamodayam kaanchenae
Kaamodayam kaanchenae
Jabilli velungulo jabilli velungulo
Sayyatalaade velalo
Pasidi kumkuma pedavula merupu
Pedavula merupu
Mettani valapula
Mettani valapula
Madhuvulu ponguchu
Madhuvulu ponguchu
Manasuna tronchenae
Manasuna tronchenae
Jabilli velungulo jabilli velungulo
Sayyatalaade velalo
Pillinadakala nadachukone
Paruvamu kori vacchene
Paruvamu kori vacchene