Telugu Lyrics
ఈ లోకం నీదేరా
ధైర్యం నీకు ధనమురా
లోకం నీదేరా
జయంబు నిశ్చయంబురా
ఈ లోకం నీదేరా
ధైర్యం నీకు ధనమురా
లోకం నీదేరా
అదిగో చూడు ఆకాశం
అది నీకే సొంతం
నీకు ఇంక ఏ లోటురా
నీకు ఇంక ఏ లోటురా
జయంబు నిశ్చయంబురా
ఈ లోకం నీదేరా
సొంతం అంటా ఏదిరా
ఒక్కటి నీకు తప్ప
నీలో ధైర్యమే నిలుపురా
నీలో ధైర్యమే నిలుపురా
జయంబు నిశ్చయంబురా
ఈ లోకం నీదేరా
ఆశతోడె నీ వెనక
వంద ఆత్మలు నడవ
నీ దారి నీవే చూచుకోరా
నీ దారి నీవే చూచుకోరా
జయంబు నిశ్చయంబురా
ఈ లోకం నీదేరా
ధైర్యం నీకు ధనమురా
లోకం నీదేరా
English Lyrics / Transliteration
Ee lokam needera
Dhairyam neeku danamura
Lokam needera
Jayambu nischayambura
Ee lokam needera
Dhairyam neeku danamura
Lokam needera
Adigo chudu aakasam
Adi neeke sontham
Neeku inka e lotura
Neeku inka e lotura
Jayambu nischayambura
Ee lokam needera
Sontham anta edi ra
Okati neeku thappa
Neelo dhairyame nilupura
Neelo dhairyame nilupura
Jayambu nischayambura
Ee lokam needera
Aasathode nee venaka
Vanda atmulu nadava
Nee daari neeve choochukora
Nee daari neeve choochukora
Jayambu nischayambura
Ee lokam needera
Dhairyam neeku danamura
Lokam needera