Telugu Lyrics
జయము నిశ్చయంబుర నా జనకుడు రామభద్రుడు
జయము నిశ్చయంబుర
అడిగెదనని తెగించి పలికెదనని
అడిగెదనని తెగించి పలికెదనని
యడిదంబనని యెంచుకొనక
యడిదంబనని యెంచుకొనక
అడిగెదనని తెగించి పలికెదనని
యడిదంబనని యెంచుకొనక
చెవి నిక్కించి వాని వచనముల
చెవి నిక్కించి వాని వచనముల
మది నిక్కించి విన్నప్పుడు
మది నిక్కించి విన్నప్పుడు
అడిగెదనని తెగించి పలికెదనని
యడిదంబనని యెంచుకొనక
తన యుగ్రమునందు తానును
తన యుగ్రమునందు తానును
తనివితీర దహించినను
తనివితీర దహించినను
చెవి నిక్కించి వాని వచనముల
మది నిక్కించి విన్నప్పుడు
జయము నిశ్చయంబుర నా జనకుడు రామభద్రుడు
జయము నిశ్చయంబుర
English Lyrics / Transliteration
Jayamu nischayambura naa janakudu Ramabhadruḍu
Jayamu nischayambura
Aḍigedanani tegimchi palikedanani
Aḍigedanani tegimchi palikedanani
Yaḍidambanani yenchukonaka
Yaḍidambanani yenchukonaka
Aḍigedanani tegimchi palikedanani
Yaḍidambanani yenchukonaka
Chevi nikkimchi vaani vachanamula
Chevi nikkimchi vaani vachanamula
Madi nikkimchi vinnappuḍu
Madi nikkimchi vinnappuḍu
Aḍigedanani tegimchi palikedanani
Yaḍidambanani yenchukonaka
Tana yugramunaṁdu taanunu
Tana yugramunaṁdu taanunu
Taniviteera dahinchinanu
Taniviteera dahinchinanu
Chevi nikkimchi vaani vachanamula
Madi nikkimchi vinnappuḍu
Jayamu nischayambura naa janakudu Ramabhadruḍu
Jayamu nischayambura