Telugu Lyrics
కన్నెల్లారా రారండి
కలకలలాడే కిలకిల నవ్వే
కన్నెల్లారా రారండి
కళల కోవెల మీరే కదా
కళలను చూడండి
కలకలలాడే కిలకిల నవ్వే
కన్నెల్లారా రారండి
కళల కోవెల మీరే కదా
కళలను చూడండి
పచ్చని చెలువాల పల్లెటూర
పల్లెటూరి పసిడి బొమ్మ
పచ్చని చెలువాల పల్లెటూర
పల్లెటూరి పసిడి బొమ్మ
నవ్వేనండి నవ్వేనండి
నవ్విస్తూ నవ్విస్తూ
ఆనందం పంచుతోంది
కలకలలాడే కిలకిల నవ్వే
కన్నెల్లారా రారండి
కళల కోవెల మీరే కదా
కళలను చూడండి
చేతిలో వుంది కొదమ పయ్యెరు
చిందుతోంది చిలిపి తానం
చేతిలో వుంది కొదమ పయ్యెరు
చిందుతోంది చిలిపి తానం
ఆటాడండి పాడండి
ఆనందంతో గంతులేస్తూ
పండుగ చేయండి
కలకలలాడే కిలకిల నవ్వే
కన్నెల్లారా రారండి
కళల కోవెల మీరే కదా
కళలను చూడండి
English Lyrics / Transliteration
Kannellārā rāraṇḍi
Kalakalalāḍē kilakila navvē
Kannellārā rāraṇḍi
Kaḷala kōvela mīrē kadā
Kaḷalanu cūḍaṇḍi
Kalakalalāḍē kilakila navvē
Kannellārā rāraṇḍi
Kaḷala kōvela mīrē kadā
Kaḷalanu cūḍaṇḍi
Paccani celuvāla palleṭūra
Palleṭūri pasiḍi bomma
Paccani celuvāla palleṭūra
Palleṭūri pasiḍi bomma
Navvēnaṇḍi navvēnaṇḍi
Navvistū navvistū
Ānandaṁ pan̄custōndi
Kalakalalāḍē kilakila navvē
Kannellārā rāraṇḍi
Kaḷala kōvela mīrē kadā
Kaḷalanu cūḍaṇḍi
Cētilō undi kodama payyeru
Cindutōndi cilipi tānaṁ
Cētilō undi kodama payyeru
Cindutōndi cilipi tānaṁ
Āṭāḍaṇḍi pāḍaṇḍi
Ānandantō gantulēstū
Paṇḍuga cēyaṇḍi
Kalakalalāḍē kilakila navvē
Kannellārā rāraṇḍi
Kaḷala kōvela mīrē kadā
Kaḷalanu cūḍaṇḍi