Telugu Lyrics
మధుర మధుర మధుర మధుర మధుర మధుర మధుర మధుర
మధుర మగరాల మనసులు
మధుర మగరాల మనసులు
మరల రమ్మని పిలుచుచు
మధుర మగరాల మనసులు
పరువాలు పంచుకొనుచు
పరువాలు పంచుకొనుచు
పండుకొను వేళల
పసిడి మేని వెలుతురు
మధుర మగరాల మనసులు
మరల రమ్మని పిలుచుచు
మధుర మగరాల మనసులు
పసిడి తామర మొగ్గల
పసిడి తామర మొగ్గల
తనువులందు తొంగిచూచు
మెరుపు తీగల
మధుర మగరాల మనసులు
మరల రమ్మని పిలుచుచు
మధుర మగరాల మనసులు
అధరమున మధురమైన
అధరమున మధురమైన
అందమగు మాటల
అందులోనె అమృతము
మధుర మగరాల మనసులు
మరల రమ్మని పిలుచుచు
మధుర మగరాల మనసులు
పలికేటి పలుకులందు
పలికేటి పలుకులందు
పరిమళము నింపుచు
పల్లవించు హాసములు
మధుర మగరాల మనసులు
మరల రమ్మని పిలుచుచు
మధుర మగరాల మనసులు
English Lyrics / Transliteration
Madhura madhura madhura madhura madhura madhura madhura madhura
Madhura magarala manasulu
Madhura magarala manasulu
Marala rammani piluchuchu
Madhura magarala manasulu
Paruvalu panchukunuchu
Paruvalu panchukunuchu
Pandukonu velala
Pasidi meni veluturu
Madhura magarala manasulu
Marala rammani piluchuchu
Madhura magarala manasulu
Pasidi tamara moggala
Pasidi tamara moggala
Tanuvulandu tongichuchu
Merupu teegala
Madhura magarala manasulu
Marala rammani piluchuchu
Madhura magarala manasulu
Adharumuna madhuramaina
Adharumuna madhuramaina
Andamagu matala
Andulone amruthamu
Madhura magarala manasulu
Marala rammani piluchuchu
Madhura magarala manasulu
Paliketi palukulandu
Paliketi palukulandu
Parimalamu nimpuchu
Pallavinchu hasamulu
Madhura magarala manasulu
Marala rammani piluchuchu
Madhura magarala manasulu