Telugu Lyrics
ఏ రాగిణి నిలదు ఇది
కన్నీటి ధారలు కలవరము
జీవితమొక సాగరము
ఏ కంటికి నిదురన్నది
ఏ గుండెకు పదిలమన్నది
ఏ బ్రతుకున సుఖమన్నది
ఏనాటికో తెలియునన్నది
అందని ఆశల వెంటే
పరుగెత్తే ప్రాణములంటే
ఆశయాలు నశియించే
నిరాశల గూడులాయే
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఏ కంటికి నిదురన్నది
ఏ గుండెకు పదిలమన్నది
ఏ బ్రతుకున సుఖమన్నది
ఏనాటికో తెలియునన్నది
ఆశల వెన్నెల కాంతుల
చీకటి తెరలాయె
కన్న కలల మాధుర్యము
కన్నీటిలో కరిగె
మదిలో నిండిన నిస్సత్తువ
మరుభూమిగ మారె
పారే కన్నీటి ధారలో
పడవ మునిగిపోయె
ఆశల వెన్నెల కాంతుల
చీకటి తెరలాయె
కన్న కలల మాధుర్యము
కన్నీటిలో కరిగె
మదిలో నిండిన నిస్సత్తువ
మరుభూమిగ మారె
పారే కన్నీటి ధారలో
పడవ మునిగిపోయె
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఇది లోకపు తీరు
ఏ కంటికి నిదురన్నది
ఏ గుండెకు పదిలమన్నది
ఏ బ్రతుకున సుఖమన్నది
ఏనాటికో తెలియునన్నది
English Lyrics / Transliteration
Ye raagini niladhu idi
Kanneeti dhaaralu kalavaramu
Jeevithamo’ka saagaramu
Ye kantiki nidhurannadhi
Ye gundeku padhilamannadhi
Ye brathukuna sukhamannadhi
Yenaatiko theliyunnadhi
Andhani aashala ventey
Parugetthe praanamulantey
Aashayaalu nashiyinchhey
Niraashala goodulaaye
Idi lokapu theeru
Idi lokapu theeru
Idi lokapu theeru
Idi lokapu theeru
Ye kantiki nidhurannadhi
Ye gundeku padhilamannadhi
Ye brathukuna sukhamannadhi
Yenaatiko theliyunnadhi
Aashala vennela kaanthula
Cheekati theralaye
Kanna kalala maadhuryamu
Kanneetilo karige
Madilo nindina nissathuva
Marubhoomiga maare
Paare kanneeti dhaaralo
Padava munigipoye
Aashala vennela kaanthula
Cheekati theralaye
Kanna kalala maadhuryamu
Kanneetilo karige
Madilo nindina nissathuva
Marubhoomiga maare
Paare kanneeti dhaaralo
Padava munigipoye
Idi lokapu theeru
Idi lokapu theeru
Idi lokapu theeru
Idi lokapu theeru
Ye kantiki nidhurannadhi
Ye gundeku padhilamannadhi
Ye brathukuna sukhamannadhi
Yenaatiko theliyunnadhi