Telugu Lyrics
గాయమంటూ పిలిపించే
అనురాగపు వలపుల
ఆశలన్నీ దోచేసె
గాలివాన కురిపించే
గాయమంటూ పిలిపించే
వలపుల పడవాయె
మదిలోనా అలబాయె
ఎవరింట దాగుందో
ఎవరికి దొరకెనో
వలపుల పడవాయె
మదిలోనా అలబాయె
చిరుగాలి సోకెగా
మెల్లగ తాకెగా
రసికురాలి పైటే
రెపరెపలాడేగా
చిరుగాలి సోకెగా
మెల్లగ తాకెగా
మెరుపుల దారిలో
చెలికాని చేరిలో
నయనాల భాషలో
కౌగిలి చేరగ
మెరుపుల దారిలో
చెలికాని చేరిలో
English Lyrics / Transliteration
Gaayamantu pilipinche
Anuragapu valapula
Aashalanni dochese
Gaalivaana kuripinche
Gaayamantu pilipinche
Valapula padavaaye
Madilona alabaaye
Evarinta daagundho
Evariki dorakeno
Valapula padavaaye
Madilona alabaaye
Chirugaali sokega
Mellaga taakega
Rasikuraali paite
Reparepaladega
Chirugaali sokega
Mellaga taakega
Merupula daarilo
Chelikani cherilo
Nayanaala bhaashalo
Kougili cheraga
Merupula daarilo
Chelikani cherilo