Telugu Lyrics
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
చిలిపిగ నవ్వేటి చిరుగాలి
పిలిచేటి పిలుపులో తేనలొలికే
తనువున పులకలతొని పిలిచేటి పిలుపులో
అందాలే నాట్యమాడే
పలికేటి పలుకులే చాలునులే
కలిసేటి కలలలో కరిగేనులే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
నింగి నేల కలిసె నమ్మేని
చెలిమిని కలిసె మనసే ఇమ్మనే
నింగి నేల కలిసె నమ్మేని
చెలిమిని కలిసె మనసే ఇమ్మనే
మదిలో మెదిలేటి మమతే పిలిచే
తనువే పులకించె
అడుగున తెలిపేటి ఆశలే తెలిపే
పలికేటి పలుకులే చాలునులే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
చూపులకే చేరని లోకాన
సందెవెలుపుల వెలుగున
చూపులకే చేరని లోకాన
సందెవెలుపుల వెలుగున
తనువే పులకించె
అడుగున తెలిపేటి ఆశలే తెలిపే
పలికేటి పలుకులే చాలునులే
కలిసేటి కలలలో కరిగేనులే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
జాయీరే జంభాయీరే
English Lyrics / Transliteration
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Chilipiga navveTi chirugaali
PilicheTi pilupulo tenalolike
Tanuvuna pulakala toni pilicheTi pilupulo
Andale naaTyamade
PalikeTi palukule chaalunule
KaliseTi kalalalo karigenule
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
NingI nela kalise nammeni
Chelimini kalise manase immanE
NingI nela kalise nammeni
Chelimini kalise manase immanE
Madilo medileTi mamate piliche
Tanuve pulakinche
Aduguna telipEti aaSalE telipE
PalikeTi palukule chaalunule
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Choopulake cherani lokana
Sandevelupula veluguna
Choopulake cherani lokana
Sandevelupula veluguna
Tanuve pulakinche
Aduguna telipEti aaSalE telipE
PalikeTi palukule chaalunule
KaliseTi kalalalo karigenule
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire
Jaayire Jambaayire