Telugu Lyrics
పొమ్మనకున్నది ఈ రేయి పోనిపోని కాలమే
కొమ్మ మీద కోవెలూరి కులికి కులికి వాలేవే
పొమ్మనకున్నది ఈ రేయి పోనిపోని కాలమే
అందాల సొగసుల మందారమాలనే
అన్నట్టుగా నీవు
మెరిసేను నీ నయనాలు
నవరాగమాలనే
అందాల సొగసుల మందారమాలనే
అన్నట్టుగా నీవు
మెరిసేను నీ నయనాలు
నవరాగమాలనే
కొమ్మ మీద కోవెలూరి కులికి కులికి వాలేవే
పొమ్మనకున్నది ఈ రేయి పోనిపోని కాలమే
పసిడి కొమ్మల నీ నడుము
పయనించు వేళలో
అలముకునే వెన్నెల
అది మెచ్చిన వేళలో
పసిడి కొమ్మల నీ నడుము
పయనించు వేళలో
అలముకునే వెన్నెల
అది మెచ్చిన వేళలో
చిలిపి చూపుల చిత్తరువు
సింగారించు వేళలో
చిరునవ్వుల వెలుగులు
చేరి అందించేవేళలో
చిలిపి చూపుల చిత్తరువు
సింగారించు వేళలో
చిరునవ్వుల వెలుగులు
చేరి అందించేవేళలో
కొమ్మ మీద కోవెలూరి కులికి కులికి వాలేవే
పొమ్మనకున్నది ఈ రేయి పోనిపోని కాలమే
మురిసె నింగి నేల
మెరిసే పున్నమి వేళ
నువ్వు నా చెలియవై
నాతో ఉండే వేళ
మురిసె నింగి నేల
మెరిసే పున్నమి వేళ
నువ్వు నా చెలియవై
నాతో ఉండే వేళ
రసవత్తరమైన
ఈ యవనికలో
నీవే నా తొలి
ప్రియురాలివై
రసవత్తరమైన
ఈ యవనికలో
నీవే నా తొలి
ప్రియురాలివై
కొమ్మ మీద కోవెలూరి కులికి కులికి వాలేవే
పొమ్మనకున్నది ఈ రేయి పోనిపోని కాలమే
English Lyrics / Transliteration
Pommanakunnadhi ee reyi poniponi kaalame
Komma meedha koveluri kuliki kuliki vaaleve
Pommanakunnadhi ee reyi poniponi kaalame
Andala sogasula mandhaaramaalaney
Annattugaa neevu
Merisenu nee nayanaalu
Navaraagamaalaney
Andala sogasula mandhaaramaalaney
Annattugaa neevu
Merisenu nee nayanaalu
Navaraagamaalaney
Komma meedha koveluri kuliki kuliki vaaleve
Pommanakunnadhi ee reyi poniponi kaalame
Pasidi kommala nee nadumu
Payaninchu velalo
Alamukune vennela
Adi mechhina velalo
Pasidi kommala nee nadumu
Payaninchu velalo
Alamukune vennela
Adi mechhina velalo
Chilipi choopula chittaruvu
Singaarinchu velalo
Chirunavvula velugulu
Cheri andhinche velalo
Chilipi choopula chittaruvu
Singaarinchu velalo
Chirunavvula velugulu
Cheri andhinche velalo
Komma meedha koveluri kuliki kuliki vaaleve
Pommanakunnadhi ee reyi poniponi kaalame
Murise ningi nela
Merise punnami vela
Nuvvu naa cheliyavai
Naatho unde vela
Murise ningi nela
Merise punnami vela
Nuvvu naa cheliyavai
Naatho unde vela
Rasavatharamaina
Ee yavanikaloo
Neeve naa tholi
Priyuraalivai
Rasavatharamaina
Ee yavanikaloo
Neeve naa tholi
Priyuraalivai
Komma meedha koveluri kuliki kuliki vaaleve
Pommanakunnadhi ee reyi poniponi kaalame