Telugu Lyrics
పరలోకమున దేవత
శాంతి దేవీ జననివని
నీ నామము పవిత్రమాయె
జగమున మాతవని
నీ కరుణ అమృతమాయె
ఓ సైన సుతమాత ఓ సైన సుతమాత
పరలోకమున దేవత
నీవు దయగల తల్లివి
నీవు క్షమాశీలవు
పాపముల నడచువారల
చేవరను ఆదరించెదవని
యెప్పుడు ఆశతో
నీ ఒడి చేరితివని
ఓ సైన సుతమాత ఓ సైన సుతమాత
పరలోకమున దేవత
మా పాపములన్నిటిని
నీవు మన్నింపవమ్మా
మా హృదయములో శాంతినే
నింపవే మాతా
నీ ప్రేమతో మా బ్రతుకు
ముక్తి మార్గమున నడిపింపుమా
ఓ సైన సుతమాత ఓ సైన సుతమాత
పరలోకమున దేవత
English Lyrics / Transliteration
Paralokamuna Devatha
Shanthi Devi Jananivani
Nee Namamu Pavithramaye
Jagumuna Mathavani
Nee Karuna Amruthamaye
O Saina Suthamatha O Saina Suthamatha
Paralokamuna Devatha
Neevu Dayagala Thallivi
Neevu Kshamasheelavu
Papamula Nadachuvaarala
Chevaranu AadarinchEdavani
Yeppudu Aashatho
Nee Odi Cherithivani
O Saina Suthamatha O Saina Suthamatha
Paralokamuna Devatha
Maa Papamulannitini
Neevu Mannimpavamma
Maa Hrudayamulo Shanthine
Nimpave Matha
Nee Prematho Maa Brathuku
Mukthi Margamuna Nadipimpuma
O Saina Suthamatha O Saina Suthamatha
Paralokamuna Devatha