Telugu Lyrics
జగమెల్ల పాలించగ
యదుమౌళి శ్రీకృష్ణుని
జగమెల్ల పాలించగ
పదముల సేవించగ
పదముల సేవించగ
భాగ్యంబు కలుగగ
యదుమౌళి శ్రీకృష్ణుని
జగమెల్ల పాలించగ
వరములనన్నియు
వరించు నాదేవుని
వరములనన్నియు
వరించు నాదేవుని
తరుణులె గొలిచెదరు
తరుణులె గొలిచెదరు
తపముల ఫలితమె
యదుమౌళి శ్రీకృష్ణుని
జగమెల్ల పాలించగ
శ్రీ రమణుని
శ్రీ రమణుని
శరణు కోరెద
శరణు కోరెద
హరి హరి శ్రీకృష్ణుని
హరి హరి శ్రీకృష్ణుని
నా మది కోరెద
యదుమౌళి శ్రీకృష్ణుని
జగమెల్ల పాలించగ
పదముల సేవించగ
భాగ్యంబు కలుగగ
యదుమౌళి శ్రీకృష్ణుని
జగమెల్ల పాలించగ
English Lyrics / Transliteration
Jagamella paalinchaga
Yadumouli Sri Krishnuni
Jagamella paalinchaga
Padamula sevinchaga
Padamula sevinchaga
Bhagyambu kalugaga
Yadumouli Sri Krishnuni
Jagamella paalinchaga
Varamulananniyu
Varinchu naadevuni
Varamulananniyu
Varinchu naadevuni
Tarunule kolichedaru
Tarunule kolichedaru
Tapamula phalithame
Yadumouli Sri Krishnuni
Jagamella paalinchaga
Sri Ramanuni
Sri Ramanuni
Sharana korereda
Sharana korereda
Hari Hari Sri Krishnuni
Hari Hari Sri Krishnuni
Na madi korereda
Yadumouli Sri Krishnuni
Jagamella paalinchaga
Padamula sevinchaga
Bhagyambu kalugaga
Yadumouli Sri Krishnuni
Jagamella paalinchaga