Telugu Lyrics
ఆశల రెక్కలు విప్పింది మనసు
అనురాగసీమలో అలసిన హంసలా
ఆశల రెక్కలు విప్పింది మనసు
కలల సీమలో కన్నెల గుండెలో
గలగల మెరిసేటి నవరాగము
అనురాగసీమలో అలసిన హంసలా
ఆశల రెక్కలు విప్పింది మనసు
తనలో తానై మురిసేటి వలపు
కొనసాగుతూ సాగేటి మలుపు
తనలో తానై మురిసేటి వలపు
కొనసాగుతూ సాగేటి మలుపు
సరిగమల రాగము
సరసాల బాలము
సరిగమల రాగము
సరసాల బాలము
సాగిన ఈ వలపు
ఆశతో ఎదురుచూచెను
అనురాగసీమలో అలసిన హంసలా
ఆశల రెక్కలు విప్పింది మనసు
మనసున పలికేటి మాధుర్య గీతి
ఎదలో మెరిసేటి మధుర స్మృతి
మనసున పలికేటి మాధుర్య గీతి
ఎదలో మెరిసేటి మధుర స్మృతి
తనకై ఈ జీవనము
తనదే ఈ భావనము
తనకై ఈ జీవనము
తనదే ఈ భావనము
ఈ జన్మ ధన్యము
అంత రంగము ఆనందమయం
అనురాగసీమలో అలసిన హంసలా
ఆశల రెక్కలు విప్పింది మనసు
కలల సీమలో కన్నెల గుండెలో
గలగల మెరిసేటి నవరాగము
అనురాగసీమలో అలసిన హంసలా
ఆశల రెక్కలు విప్పింది మనసు
English Lyrics / Transliteration
Aashala rekkalu vippindhi manasu
Anuraagaseema lo alasina hamsalaa
Aashala rekkalu vippindhi manasu
Kalala seemalo kannela gundelo
Galagala merisetee navaraagamu
Anuraagaseema lo alasina hamsalaa
Aashala rekkalu vippindhi manasu
Tanaloni taanai muriseti valapu
Konasaaguthoo saageti malupu
Tanaloni taanai muriseti valapu
Konasaaguthoo saageti malupu
Sarigamala raagamu
Sarasala baalamu
Sarigamala raagamu
Sarasala baalamu
Saagina ee valapu
Aashatho eduruchuchenu
Anuraagaseema lo alasina hamsalaa
Aashala rekkalu vippindhi manasu
Manasuna paliketi maadhurya geethi
Edalo meriseti madhura smruthi
Manasuna paliketi maadhurya geethi
Edalo meriseti madhura smruthi
Tanakai ee jeevanamu
Tanade ee bhaavanamu
Tanakai ee jeevanamu
Tanade ee bhaavanamu
Ee janma dhanyamu
Anta rangamu aanandhamayam
Anuraagaseema lo alasina hamsalaa
Aashala rekkalu vippindhi manasu
Kalala seemalo kannela gundelo
Galagala merisetee navaraagamu
Anuraagaseema lo alasina hamsalaa
Aashala rekkalu vippindhi manasu