Telugu Lyrics
అంబా దుర్గా భవాని
అంబా దుర్గా భవాని
ఓంకార పంజర మాయామయి
అంబా దుర్గా భవాని
అంబా దుర్గా భవాని
జగముల సృష్టించిన మహేశ్వరి
నిను నమ్మిన వారి పాలించి
జగముల సృష్టించిన మహేశ్వరి
నిను నమ్మిన వారి పాలించి
కరుణా కటాక్షముల నొసగి
భక్త కల్పతరువుగ వెలసిన
అంబా దుర్గా భవాని
అంబా దుర్గా భవాని
భక్త కోటికి వరమిచ్చే
వరప్రదాయినివి దుర్గా
భక్త కోటికి వరమిచ్చే
వరప్రదాయినివి దుర్గా
విశ్వరూపమున వెలసిన
శక్తి స్వరూపానివమ్మా
అంబా దుర్గా భవాని
అంబా దుర్గా భవాని
సర్వ మంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రంబకే గౌరి
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
English Lyrics / Transliteration
Ambaa Durga Bhavani
Ambaa Durga Bhavani
Omkaara panjara maayamaayi
Ambaa Durga Bhavani
Ambaa Durga Bhavani
Jagamula srushtinchina Maheswari
Ninu nammina vaari paalinchi
Jagamula srushtinchina Maheswari
Ninu nammina vaari paalinchi
Karunaa kataakshamula nosagi
Bhakta kalpataruvuga velasina
Ambaa Durga Bhavani
Ambaa Durga Bhavani
Bhakta kotiki varamicche
Varapradayini vi Durga
Bhakta kotiki varamicche
Varapradayini vi Durga
Vishwa roopamuna velasina
Shakti swaroopaanimamma
Ambaa Durga Bhavani
Ambaa Durga Bhavani
Sarva mangala maanglye
Shive sarvaartha saadhake
Sharanye trambake gauri
Narayani namostute
Narayani namostute
Narayani namostute