Telugu Lyrics
ఆహా ఆహా నాదు
ఏహే ఏహే నీదు
ఆహా ఆహా నాదు
ప్రేమల నూరేళ్ళు
పారే నా ఊరేళ్ళు
ఏహే ఏహే నీదు
ఆహా ఆహా నాదు
చిరునగవులు విరబోయు
నీ ముఖరేఖలు
కలిసిపోవా నా సఖీ
ఈ మధుమాసాలు
చిరునగవులు విరబోయు
నీ ముఖరేఖలు
కలిసిపోవా నా సఖీ
ఈ మధుమాసాలు
శృతి మించిన ఈ ఊపు
రతి కేళికి ముప్పు
శృతి మించిన ఈ ఊపు
రతి కేళికి ముప్పు
ఏహే ఏహే నీదు
ఆహా ఆహా నాదు
పరువాల కవితలల్లె
నీ సరసాలు
తనువులు పులకించె
నీ స్పర్శలు
పరువాల కవితలల్లె
నీ సరసాలు
తనువులు పులకించె
నీ స్పర్శలు
కలకల నవ్వుల లీల
నను కలుపుకో నీతో
కలకల నవ్వుల లీల
నను కలుపుకో నీతో
ఏహే ఏహే నీదు
ఆహా ఆహా నాదు
ప్రేమల నూరేళ్ళు
పారే నా ఊరేళ్ళు
ఏహే ఏహే నీదు
ఆహా ఆహా నాదు
English Lyrics / Transliteration
Aaha Aaha Naadhu
Ehe Ehe Needhu
Aaha Aaha Naadhu
Premala Noorellu
Paare Naa Oorellu
Ehe Ehe Needhu
Aaha Aaha Naadhu
Chirunagavulu viraboyu
Nee mukharekhulu
Kalisipova naa sakhi
Ee madhumaasaalu
Chirunagavulu viraboyu
Nee mukharekhulu
Kalisipova naa sakhi
Ee madhumaasaalu
Shruthi minchina ee oopu
Rathi keliki muppu
Shruthi minchina ee oopu
Rathi keliki muppu
Ehe Ehe Needhu
Aaha Aaha Naadhu
Paruvaala kavithalalle
Nee sarasaalu
Thanuvulu pulakinche
Nee sparshalu
Paruvaala kavithalalle
Nee sarasaalu
Thanuvulu pulakinche
Nee sparshalu
Kalakala navvula leela
Nanu kalupuko neetho
Kalakala navvula leela
Nanu kalupuko neetho
Ehe Ehe Needhu
Aaha Aaha Naadhu
Premala Noorellu
Paare Naa Oorellu
Ehe Ehe Needhu
Aaha Aaha Naadhu