Telugu Lyrics
నేనున్నచోట నీడగ నిన్నే కోరుకున్నది
రహస్యమున్నది ఓహో రహస్యమున్నది
నేనొక దీపముగా మదిలో వెలిగితిని
కరిగే కొవ్వగుచు నీకై కరిగితిని
నేనొక దీపముగా మదిలో వెలిగితిని
కరిగే కొవ్వగుచు నీకై కరిగితిని
ఈ రూపమే యెంతో సొంతమని
నా ఊహలే నన్ను ముంచెనుగ
రహస్యమున్నది ఓహో రహస్యమున్నది
నా మనసు గాలిపటంబుగా ఎగిరిపోయే
నీ ప్రేమ త్రాటితో కట్టేసి లాగే
నా మనసు గాలిపటంబుగా ఎగిరిపోయే
నీ ప్రేమ త్రాటితో కట్టేసి లాగే
ఈ తీగె యెంతో బిగిసిందిలే
నా ఊపిరే ఆగేలయ్యెనే
రహస్యమున్నది ఓహో రహస్యమున్నది
నేనున్నచోట నీడగ నిన్నే కోరుకున్నది
రహస్యమున్నది ఓహో రహస్యమున్నది
English Lyrics / Transliteration
Nenunnachota needaga ninne korukunnadi
Rahasyamunnadi oho rahasyamunnadi
Nenoka deepamuga madilo veligithini
Karige kovvaguchu neekai karigithini
Nenoka deepamuga madilo veligithini
Karige kovvaguchu neekai karigithini
Ee roopame entho sonthamani
Naa oohale nannu munchenuga
Rahasyamunnadi oho rahasyamunnadi
Naa manasu gaalipatamuga egiripoye
Nee prema traatitho kattesi laage
Naa manasu gaalipatamuga egiripoye
Nee prema traatitho kattesi laage
Ee thige entho bigisindile
Naa oopire aagelayyene
Rahasyamunnadi oho rahasyamunnadi
Nenunnachota needaga ninne korukunnadi
Rahasyamunnadi oho rahasyamunnadi