Telugu Lyrics
మా రాధికా చరణారవింద
దాసదాసులం మేమె
రావే రాధా రాణి రావే
మా రాధికా చరణారవింద
దాసదాసులం మేమె
రావే రాధా రాణి రావే
నందగోపాల నీవే
నీ కరుణా కటాక్ష వీక్షణ
మాకు కావాలి కావాలి
అందుకొన కోవాలి
నందగోపాల నీవే
నీ కరుణా కటాక్ష వీక్షణ
మాకు కావాలి కావాలి
అందుకొన కోవాలి
రావే రాధా రాణి రావే
మా రాధికా చరణారవింద
దాసదాసులం మేమె
రావే రాధా రాణి రావే
శరణాగత త్రాణె
శిరము వంచి ప్రణమింతుము
కరుణా సంద్రుడెయైన
నీ దాస దాసకులము
శరణాగత త్రాణె
శిరము వంచి ప్రణమింతుము
కరుణా సంద్రుడెయైన
నీ దాస దాసకులము
రావే రాధా రాణి రావే
మా రాధికా చరణారవింద
దాసదాసులం మేమె
రావే రాధా రాణి రావే
English Lyrics / Transliteration
Maa Radhika Charanaaravinda
Daasadhaasulam Memee
Raave Radha Rani Raave
Maa Radhika Charanaaravinda
Daasadhaasulam Memee
Raave Radha Rani Raave
Nandagopala Neeve
Nee Karunaa Kataaksha Veekshana
Maaku Kaavaali Kaavaali
Andukona Koovaali
Nandagopala Neeve
Nee Karunaa Kataaksha Veekshana
Maaku Kaavaali Kaavaali
Andukona Koovaali
Raave Radha Rani Raave
Maa Radhika Charanaaravinda
Daasadhaasulam Memee
Raave Radha Rani Raave
Sharanagatha Traanai
Siramu Vanchi Pranamimthumu
Karunaa Sandrudeyaina
Nee Daasa Daasakulam
Sharanagatha Traanai
Siramu Vanchi Pranamimthumu
Karunaa Sandrudeyaina
Nee Daasa Daasakulam
Raave Radha Rani Raave
Maa Radhika Charanaaravinda
Daasadhaasulam Memee
Raave Radha Rani Raave