Telugu Lyrics
ఎటు పోయె నీ దారి
చీనాదరి ఓ చిలకా
ఎటు పోయె నీ దారి
పలికేటి పలుకులెల్ల
పగలేనా ఓ చిలకా
పలికేటి పలుకులెల్ల
పగలేనా ఓ చిలకా
చీనాదరి ఓ చిలకా
ఎటు పోయె నీ దారి
మళ్ళీ మళ్ళీ పిలిస్తే
మరలా వస్తావా
మళ్ళీ మళ్ళీ పిలిస్తే
మరలా వస్తావా
మనసులోని మాట
మరచిపోతావా
మనసులోని మాట
మరచిపోతావా
చీనాదరి ఓ చిలకా
ఎటు పోయె నీ దారి
చీన కళ్ళతో నన్ను
చూస్తూ పలకరించావే
చీన కళ్ళతో నన్ను
చూస్తూ పలకరించావే
చిన్నప్పటి ఆటపాట
నేను మరిచిపోలేనే
చిన్నప్పటి ఆటపాట
నేను మరిచిపోలేనే
చీనాదరి ఓ చిలకా
ఎటు పోయె నీ దారి
పలికేటి పలుకులెల్ల
పగలేనా ఓ చిలకా
పలికేటి పలుకులెల్ల
పగలేనా ఓ చిలకా
చీనాదరి ఓ చిలకా
ఎటు పోయె నీ దారి
English Lyrics / Transliteration
Etu poye nee daari
Cheenadari oh chilaka
Etu poye nee daari
Paliketi palukulella
Pagale na oh chilaka
Paliketi palukulella
Pagale na oh chilaka
Cheenadari oh chilaka
Etu poye nee daari
Malli malli piliste
Marala vastaava
Malli malli piliste
Marala vastaava
Manasuloni maata
Marachipotaava
Manasuloni maata
Marachipotaava
Cheenadari oh chilaka
Etu poye nee daari
Cheena kallatho nannu
Chustu palakarinchave
Cheena kallatho nannu
Chustu palakarinchave
Chinnappati aatapaata
Nenu marichipolene
Chinnappati aatapaata
Nenu marichipolene
Cheenadari oh chilaka
Etu poye nee daari
Paliketi palukulella
Pagale na oh chilaka
Paliketi palukulella
Pagale na oh chilaka
Cheenadari oh chilaka
Etu poye nee daari