Telugu Lyrics
పడవే పోదాము గౌరీ
బలి వేడెదె కరములెత్తి
పడవే పోదాము గౌరీ
పడవే పోదాము గౌరీ
అమ్మా పరమేశ్వరి
అమ్మ అన్నొకరిని
తల్లి నీవు
అమ్మ అన్నొకరిని
తల్లి నీవు
అమ్మా పరమేశ్వరి
అమ్మ అన్నొకరిని
తల్లి నీవు
ఆ తల్లి తండ్రి నీవే
అమ్మ అన్నొకరిని
తల్లి నీవు
అమ్మ అన్నొకరిని
తల్లి నీవు
పడవే పోదాము గౌరీ
పడవే పోదాము గౌరీ
బలి వేడెదె కరములెత్తి
పడవే పోదాము గౌరీ
పడవే పోదాము గౌరీ
దరి చేరరయ్యా
దరి చేరరయ్యా
అంతరాయములన్
దరి చేరరయ్యా
దరి చేరరయ్యా
అన్నదమ్ముల లింగముల
కనుల కానలేను
అన్నదమ్ముల లింగముల
కనుల కానలేను
అన్నదమ్ముల లింగముల
కనుల కానలేను
శరణు శరణు
శరణు అనగా
శరణు శరణు
శరణు అనగా
అన్నదమ్ముల లింగముల
కనుల కానలేను
పడవే పోదాము గౌరీ
పడవే పోదాము గౌరీ
బలి వేడెదె కరములెత్తి
పడవే పోదాము గౌరీ
పడవే పోదాము గౌరీ
English Lyrics / Transliteration
Padave podaamu Gowri
Bali vedede karamul_etti
Padave podaamu Gowri
Padave podaamu Gowri
Amma Parameshwari
Amma annokarini
Talli neevu
Amma annokarini
Talli neevu
Amma Parameshwari
Amma annokarini
Talli neevu
Aa talli tandri neeve
Amma annokarini
Talli neevu
Amma annokarini
Talli neevu
Padave podaamu Gowri
Padave podaamu Gowri
Bali vedede karamul_etti
Padave podaamu Gowri
Padave podaamu Gowri
Dari cherarayya
Dari cherarayya
Antaraayamulan
Dari cherarayya
Dari cherarayya
Annadammula lingamula
Kanula kaanalenu
Annadammula lingamula
Kanula kaanalenu
Annadammula lingamula
Kanula kaanalenu
Sharanu sharanu
Sharanu anagaa
Sharanu sharanu
Sharanu anagaa
Annadammula lingamula
Kanula kaanalenu
Padave podaamu Gowri
Padave podaamu Gowri
Bali vedede karamul_etti
Padave podaamu Gowri
Padave podaamu Gowri