Telugu Lyrics
ఆదిమూలమగు నీ పదములే
మాకు శరణ్యము శ్రీనివాసా
విశ్వవిఖ్యాత శ్రీ వేంకటేశా
పద్మనాభ నీ లీలలెన్నియొ
అంతులేని అనంత రూపముల
ఎంత నేర్చినను ఎంత వ్రాసినను
అర్థము కానట్టి నీ మహిమలే
ఘనతర కరుణామయ కృష్ణా
గోవింద గోపాల శ్రీ వేంకటేశా
అగణిత గుణనిధి అఖిల లోకేశా
నారాయణ నరసింహ శ్రీ వేంకటేశా
అమరార్చిత పాదాబ్జయుగళా
అఖిలజన సంరక్షక వేంకటేశా
సమరవిజయ శౌర్యశాలి వేంకటేశా
భక్తజన పరిపాలక వేంకటేశా
సర్వలోక సార భూత శ్రీనివాసా
సర్వదా భక్త జనపాలక శ్రీనివాసా
సర్వలోక గురువగు శ్రీనివాసా
సకల శ్రేయస్కర శ్రీనివాసా
శేషశైలవాస శ్రి వేంకటేశా
ఆదిమూలమగు నీ పదములే
మాకు శరణ్యము శ్రీనివాసా
విశ్వవిఖ్యాత శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Aadimoolamagu nee padhamule
Maaku sharan’yamu Srinivas’a
Vishwavidhyaatha Sri Venkatesha
Padmanabha nee leelalenniyo
Anthuleni anantha roopamula
Entha nerchinanu entha vraasinanu
Arthamu kaanatti nee mahimaley
Ghanathara karunaamaya Krishna
Govinda Gopala Sri Venkatesha
Aganitha gunanidhi Akhila Lokesha
Narayana Narasimha Sri Venkatesha
Amararchitha paadaabjayugal’aa
Akhilajana samrakshaka Venkatesha
Samaravijaya shauryashaali Venkatesha
Bhaktajana paripaalaaka Venkatesha
Sarvaloka saara bhootha Srinivas’a
Sarvadhaa bhakta jana paalaka Srinivas’a
Sarvaloka guruvagu Srinivas’a
Sakala shreyaskara Srinivas’a
Seshasaila vaasa Sri Venkatesha
Aadimoolamagu nee padhamule
Maaku sharan’yamu Srinivas’a
Vishwavidhyaatha Sri Venkatesha